Shri Sundara Kuchamba Ashtottarashata Namavali Lyrics in Telugu:
॥ శ్రీసున్దరకుచామ్బాష్టోత్తరశతనామావలిః ॥
ఓం శ్రీగణేశాయ నమః ।
ఓం శ్రీసున్దరకుచాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం తేజినీశ్వరనాయికాయై నమః ।
ఓం తీర్థపుష్కరిణీజాతాయై నమః ।
ఓం వికచేన్దీవరోద్గతాయై నమః ।
ఓం కన్యాయై నమః ।
ఓం త్రివర్షదేశీయాయై నమః ।
ఓం స్మేరవక్త్రాయై నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం కల్యాణ్యై నమః ।
ఓం గిరిజాతాయై నమః ।
ఓం శివేరితాయై నమః ।
ఓం అన్నపూర్ణాయై నమః ।
ఓం అన్న్దాయై నమః ।
ఓం అన్నాధిదేవతాయై నమః ।
ఓం జపాకృత్యై నమః ॥ ౨౦ ॥
ఓం జపావర్ణాయై నమః ।
ఓం స్మితముఖ్యై నమః ।
ఓం వల్గత్కనకకుణ్డలాయై నమః ।
ఓం సక్తామ్బరధరాయై నమః ।
ఓం దీప్తాయై నమః ।
ఓం శిఞ్జన్మఞ్జీరమేఖలాయై నమః ।
ఓం ముక్తాదామప్రిష్వక్తతుఙ్గపీనపయోధరాయై నమః ।
ఓం మణికేయూరపతకకటకాభరణాఞ్చితాయై నమః ।
ఓం నమద్భ్రువే నమః ।
ఓం విశాలాక్ష్యై నమః ।
ఓం కరుణాపూర్ణవీక్షణాయై నమః ।
ఓం కోకిలాలాపమధువాచే నమః ।
ఓం ఆసేచనకదర్శనాయై నమః ।
ఓం సరస్వతీధరాలక్ష్మీవృతాయై నమః ।
ఓం సారస్వతప్రదాయై నమః ।
ఓం జన్మమూక్తవహరిణ్యై నమః ।
ఓం క్షామక్షేపసముద్యతాయై నమః ।
ఓం కల్పద్రుకామధేన్వాదిపూజితాయై నమః ।
ఓం ఆనన్దసమ్ప్లుతాయై నమః ।
ఓం గౌర్యై నమః ॥ ౪౦ ॥
ఓం కారుణ్యజలధయే నమః ।
ఓం సర్వసమ్పత్కర్యై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం పరమకల్యాణ్యై నమః ।
ఓం శుభ్రాయై నమః ।
ఓం పరమశోభనాయై నమః ।
ఓం సంసారవివవృక్షచ్ఛిత్కుఠారాయై నమః ।
ఓం దయిన్యై నమః ।
ఓం దయాయై నమః ।
ఓం దారిద్ర్యవినమల్లోకకల్పవల్లయై నమః ।
ఓం ధనప్రదాయై నమః ।
ఓం ఆదిసక్తయై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః ।
ఓం చిన్తామణ్యుప్తపర్యఙ్కసుఖాశీనాయై నమః ।
ఓం శివాఙ్కగాయై నమః ।
ఓం కల్పద్రుకాననావాసాయై నమః ।
ఓం విద్యుత్ప్రతిమకాన్తిమృతే నమః ॥ ౬౦ ॥
ఓం పఞ్చదేవద్రుమచ్ఛాయాక్లుప్తరత్నమయాసనాయై నమః ।
ఓం సౌన్దర్యసారర్సస్వభూతాయై నమః ।
ఓం గిరివిహారిణ్యై నమః ।
ఓం వృషాదిరూఢకల్యాణసున్దరాశ్లిష్టదోర్యుగాయై నమః ।
ఓం జయాకర్రవలమ్బాఢ్యాయై నమః ।
ఓం విజయాపరిసేవితాయై నమః ।
ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః ।
ఓం శచిధృతచ్ఛత్రగుప్తాయై నమః ।
ఓం నన్దిదర్శితమార్గగాయై నమః ।
ఓం దివ్యాఙ్గనోపచరితాయై నమః ।
ఓం శివాఙ్కాధ్యాసనేరతాయై నమః ।
ఓం హరిశ్రుతాపయ:సిక్తాయై నమః ।
ఓం తేనినీనగరేశ్వర్యై నమః ।
ఓం శివస్వయంవృతాయై నమః ।
ఓం శమ్ముమోహిన్యై నమః ।
ఓం శివవల్లభాయై నమః ।
ఓం యోగినాం భోగగణదాయై నమః ।
ఓం ముముక్షువరముక్తిదాయై నమః ।
ఓం కామదేనుపయ:స్నాతాయై నమః ।
ఓం పయోధారాపగావృతాయై నమః ॥ ౮౦ ॥
ఓం పుష్పాశుగేక్షుచాపాదిదానతోషితమన్మథాయై నమః ।
ఓం జగజ్జేతృత్వసమ్పన్నకామవన్దితపాదుకాయై నమః ।
ఓం కన్దర్పజీవన్యై నమః ।
ఓం రాజ్ఞ్యై నమః ।
ఓం కామనిర్జితశఙ్కరాయై నమః ।
ఓం పుత్రపౌత్రప్రదాయై నమః ।
ఓం దు:ఖమోచిన్యై నమః ।
ఓం శుభదాయిన్యై నమః ।
ఓం ఉల్లోలకరుణాధీనాయై నమః ।
ఓం కామ్యాయై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం ఈడితాయై నమః ।
ఓం సుమేరుశిఖరోత్తుఙ్గకుచాయై నమః ।
ఓం చన్ద్రావతంసికాయై నమః ।
ఓం కేశాన్తన్యస్తసిన్దూరరేఖికాయై నమః ।
ఓం లలితాలకాయై నమః ।
ఓం కటాక్షకరుణాపూరకన్దలద్భక్తవైభవాయై నమః ।
ఓం పాదాన్తవిపద్ధన్త్ర్యై నమః ।
ఓం ప్రాలేయాద్రితప:ఫలాయై నమః ।
ఓం తపోమయ్యై నమః ॥ ౧౦౦ ॥
ఓం యోగివర్యహృదమ్భోజవాసిన్యై నమః ।
ఓం విష్ణుసంస్తుతాయై నమః ।
ఓం విష్ణునేత్రార్చితపదాయై నమః ।
ఓం ప్రేప్సితార్థప్రదాయిన్యై నమః ।
ఓం చిత్రాయై నమః ।
ఓం జగత్ప్రసువే నమః ।
ఓం అక్షమాతృకాక్షరరూపిణ్యై నమః ।
ఓం ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణ్యై నమః ॥ ౧౦౮ ॥
శ్రీ సున్దరకుచామ్బికాయై నమః ।
ఇతి శ్రీసున్దరకుచామ్బాష్టోత్తరశతనామావలిః సమాప్తా ।
Also Read 108 Names of Sri Sundara Kuchamba:
108 Names of Sri Sundara Kuchamba | Ashtottara Shatanamavali Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil