Sri Subrahmanya Mangala Ashtakam Lyrics in Telugu
Sri Subrahmanya Mangala Ashtakam Telugu Lyrics: శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం శివయోస్తనుజాయాస్తు శ్రితమందారశాఖినే | శిఖివర్యతురంగాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్ || ౧ || భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే | రాజరాజాదివంద్యాయ రణధీరాయ మంగళమ్ || ౨ || శూరపద్మాదిదైతేయతమిస్రకులభానవే | తారకాసురకాలాయ బాలకాయాస్తు మంగళమ్ || ౩ || వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే | ఉల్లసన్మణికోటీరభాసురాయాస్తు మంగళమ్ || ౪ || కందర్పకోటిలావణ్యనిధయే కామదాయినే | కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మంగళమ్ || ౫ || ముక్తాహారలసత్కంఠరాజయే ముక్తిదాయినే […]