Templesinindiainfo

Best Spiritual Website

Shri Airavatesvara Ashtottara Shatanamavali in Telugu | 108 Names of Airavatesvara

Airavatesvara temple is located in the town of Darasuram, near Kumbakonam, in Tamil Nadu. This temple was built in Dravidian architecture style by Rajaraja Chola II in the 12th century CE It is a UNESCO World Heritage Site, with the Brihadeeswara Temple in Thanjavur, the Gangaikondacholisvaram Temple in Gangaikonda Cholapuram, known as the Great Living Temples Chola.

The Airavatesvara temple is dedicated to Lord Shiva and he is known as “Airavateshvara” because he was worshiped at this temple by Airavata. Airavata is a white elephant and the vahana of Indra. Airavatesvara means the protector of the elephant.

Sri Airavatesvara Ashtottara Shatanamavali Telugu Lyrics:

॥ శ్రీఐరావతేశ్వరాష్టోత్తరశతనామవాలిః ॥
ఓం శ్రీగణేశాయ నమః ।

ఓం గౌరీప్రాణవల్లభాయ నమః ।
ఓం దేవ్యై కథితచరితాయ నమః ।
ఓం హాలాహలగృహీతాయ నమః ।
ఓం లోకశఙ్కరాయ నమః ।
ఓం కావేరీతీరవాసినే నమః ।
ఓం బ్రహ్మణా సుపూజితాయ నమః ।
ఓం బ్రహ్మణో వరదాయినే నమః ।
ఓం బ్రహ్మకుణ్డపురస్థితాయ నమః ।
ఓం బ్రహ్మణా స్తుతాయ నమః ।
ఓం కైలాసనాథాయ నమః ।
ఓం దిశాం పతయే నమః ।
ఓం సృష్టిస్థితివినాశానాం కర్త్రే నమః ।
ఓం గఙ్గాధరాయ నమః ।
ఓం సోమాయ నమః ।
ఓం రుద్రాయ నమః ।
ఓం అమితతేజసే నమః ।
ఓం పశూనాం పతయే నమః ।
ఓం పార్వతీపతయే నమః ।
ఓం అన్తకారయే నమః ।
ఓం నాగాజినధరాయ నమః । ౨౦ ।

ఓం పురుషాయ నమః ।
ఓం మహేశాయ నమః ।
ఓం పుష్టానాం పతయే నమః ।
ఓం సామ్బాయ నమః ।
ఓం గురవే నమః ।
ఓం కైవల్యపదదాయినే నమః ।
ఓం భవాయ నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం సదసస్పతయే నమః ।
ఓం శమ్భవే నమః ।
ఓం గిరిశన్తాయ నమః ।
ఓం నీలగ్రీవాయ నమః ।
ఓం కపర్దినే నమః ।
ఓం వరిష్ఠాయ నమః ।
ఓం మహీయసే నమః ।
ఓం విశ్వమ్భరాయ నమః ।
ఓం విశ్వాయ నమః ।
ఓం జగతాం పతయే నమః ।
ఓం సచ్చిదానన్దరూపాయ నమః ।
ఓం సమస్తవ్యస్తరూపిణే నమః । ౪౦ ।

ఓం సోమవిభూషాయ నమః ।
ఓం విరూపాక్షాయ నమః ।
ఓం సమస్తమునివన్ద్యాయ నమః ।
ఓం దేవదేవాయ నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం భర్గాయ నమః ।
ఓం మాయాతీతాయ నమః ।
ఓం కర్పూరధవలాఙ్గాయ నమః ।
ఓం మేరుకోదణ్డధారిణే నమః ।
ఓం కుబేరబన్ధవే నమః ।
ఓం కుమారజనకాయ నమః ।
ఓం భూతిభూషితగాత్రాయ నమః ।
ఓం త్రినేత్రాయ నమః ।
ఓం భవరోగవినాశాయ నమః ।
ఓం భక్తాభీష్టప్రదాయినే నమః ।
ఓం పఞ్చాస్యాయ నమః ।
ఓం ఇన్ద్రదోషనివృత్తిదాయ నమః ।
ఓం ఇన్ద్రేణ అమృతాభిషిక్తాయ నమః ।
ఓం సుధాకూపజలాభిషిక్తాయ నమః ।
ఓం రమ్భయా సుపూజితాయ నమః । ౬౦ ।

ఓం రమ్భాలిఙ్గితగాత్రాయ నమః ।
ఓం ఇన్ద్రేణ స్తుతాయ నమః ।
ఓం కారణకారణాయ నమః ।
ఓం పినాకపాణయే నమః ।
ఓం దేవేశాయ నమః ।
ఓం గిరీన్ద్రశాయినే నమః ।
ఓం అనన్తమూర్తయే నమః ।
ఓం శివయా సమేతాయ నమః ।
ఓం ప్రపఞ్చవిస్తారవిశేషశూన్యాయ నమః ।
ఓం త్రయీమయేశాయ నమః ।
ఓం సర్వప్రధానాయ నమః ।
ఓం సతాం మతాయ నమః ।
ఓం మృత్యుఞ్జయాయ నమః ।
ఓం త్రిపురాన్తకాయ నమః ।
ఓం జటాభారవిభూషితాయ నమః ।
ఓం అఖిలలోకసాక్షిణే నమః ।
ఓం సుసూక్ష్మరూపాయ నమః ।
ఓం దిగమ్బరాయ నమః ।
ఓం శూలపాణయే నమః ।
ఓం సురవన్దితాయ నమః । ౮౦ ।

ఓం విష్ణుసుపూజితాయ నమః ।
ఓం అఖిలలోకవన్ద్యాయ నమః ।
ఓం కల్యాణరూపాయ నమః ।
ఓం సదాశివాయ నమః ।
ఓం సర్వజ్ఞమూర్తయే నమః ।
ఓం సకలాగమాయ నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం కృపాలవే నమః ।
ఓం భక్తపరాయణాయ నమః ।
ఓం సమస్తార్తిహరాయ నమః ।
ఓం రమ్భాశాపవిమోచకాయ నమః ।
ఓం ఐరావతదోషనివృత్తికరాయ నమః ।
ఓం గజోత్తమవరదాయినే నమః ।
ఓం పఞ్చమునిభిః ప్రశస్తవైభవాయ నమః ।
ఓం పఞ్చమూర్తిస్వరూపాయ నమః ।
ఓం పఞ్చామృతాభిషేకసుప్రీతాయ నమః ।
ఓం పఞ్చపుష్పసుపూజితాయ నమః ।
ఓం పఞ్చాక్షరజపసిద్ధిప్రదాయకాయ నమః ।
ఓం పఞ్చపాతకనాశకాయ నమః । ౧౦౦ ।

ఓం భక్తరక్షణదీక్షితాయ నమః ।
ఓం దర్శనాదేవ భుక్తిముక్తిదాయ నమః ।
ఓం పఞ్చానామ్నా ప్రసిద్ధవైభవాయ నమః ।
ఓం పారిజాతవనేశాయ నమః ।
ఓం బ్రహ్మేశాయ నమః ।
ఓం ఇన్ద్రపురీశాయ నమః ।
ఓం పుష్పవనేశాయ నమః ।
ఓం శ్రీఅలఙ్కారవల్లీసమేత శ్రీఐరావతేశ్వరాయ నమః । ౧౦౮ ।

Also Read:

Shri Airavatesvara Ashtottara Shatanamavali | 108 Names of Airavatesvara in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shri Airavatesvara Ashtottara Shatanamavali in Telugu | 108 Names of Airavatesvara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top