Shri Rudra Koteswara Ashtakam in Telugu:
॥ శ్రీరుద్రకోటీశ్వరాష్టకమ్ ॥
ఓం శ్రీగణేశాయ నమః ।
క్షేత్రమ్ – తిరుకషుగుకుండ్రం Tirukazhugukundram, Tamil Nadu
వ్యోమానిలానలజలాచలచన్ద్రసూర్య-
చైతన్యకల్పితశరీరవిరాజితాయ
ఋగ్వాది వేదగిరిశృఙ్గనికేతనాయ
శ్రీరుద్రకోటినిలయాయ నమఃశివాయ ॥ ౧ ॥
కర్పూరశఙ్ఖధవలాకృతిచన్ద్రకాన్త-
ముక్తాఫలస్పటికవన్హిపవిగ్రహాయ ।
కస్తూరికుఙ్కుమహిమామ్బువిలేపనాయ
శ్రీరుద్రకోటినిలయాయ నమఃశివాయ ॥ ౨ ॥
సౌన్దర్యనాయకిముఖామ్బుజభృఙ్గభూత
చన్ద్రార్కవన్హినిలయాయ సదాశివాయ ।
అణిమాదిదాయ కరుణామృతసాగరాయ
శ్రీరుద్రకోటినిలయాయ నమఃశివాయ ॥ ౩ ॥
గఙ్గాజలాగ్రనిలయాయ కలామయాయ
కామాన్ధకత్రిపురదగ్ధవిలేపనాయ
గఙ్గాధరాయ గరుడధ్వజసేవితాయ
శ్రీరుద్రకోటినిలయాయ నమఃశివాయ ॥ ౪ ॥
గృధ్రాచలేన్ద్రనిలయాయ నిరీశ్వరాయ
తత్త్వాది సిద్ధసుపూజితవన్దితాయ ।
సిద్ధాది యోగపురుషాయ దిగమ్బరాయ
శ్రీరుద్రకోటినిలయాయ నమఃశివాయ ॥ ౫ ॥
పఞ్చాక్షరాయ భవసాగరతారణాయ
పఞ్చాస్యచర్మవసనాయ పరాత్పరాయ
పఞ్చాక్షరాయ నిగమాచలనాయకాయ
శ్రీరుద్రకోటినిలయాయ నమఃశివాయ ॥ ౬ ॥
వేదాన్తముఖ్యవిభవాయ నిరీశ్వరాయ
వేదాన్తవేద్యసరసాయ విచక్షణాయ ।
వేదాయ వేదదుర్గాయ విక్షాయనాయ
శ్రీరుద్రకోటినిలయాయ నమఃశివాయ ॥ ౭ ॥
ఆధారశక్తికుటిలాసనపఞ్చకాయ
బ్రహ్మాణ్డకల్పితకలామయవిగ్రహాయ
ప్రాసాద షోడశకలామయ విశ్వమూర్తి
శ్రీరుద్రకోటినిలయాయ నమఃశివాయ ॥ ౮ ॥
ఇతి శ్రీరుద్రకోటీశ్వరాష్టకం సమ్పూర్ణమ్ ॥
Also Read:
Sri Rudra Kotishvara Ashtakam in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil