Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :
Home / Hindu Mantras / Ashtaka / Vallabhabhavashtakam Lyrics in Telugu

Vallabhabhavashtakam Lyrics in Telugu

75 Views

Sri Vallabhabhava Ashtakam Lyrics in Telugu:

వల్లభభావాష్టకమ్

పతిః శ్రీవల్లభోఽస్మాకం గతిః శ్రీవల్లభః సదా ।
మతిః శ్రీవల్లభే హ్యస్తాం రతిః శ్రీవల్లభేఽస్తు మే ॥ ౧॥

వృత్తిః శ్రీవస్త్వభీయైవ కృతిః శ్రీవల్లభార్థినీ ।
దర్శనం శ్రీవల్లభస్య స్మరణం వల్లభప్రభోః ॥ ౨॥

త్వత్ప్రసాదసుధాఘ్రాణం త్వదుచ్ఛిష్టరసాగ్రహః ।
శ్రవణం త్వద్గుణానాం హి స్మరణం త్వత్పదాబ్జయోః ॥ ౩॥

గృణనం తన్మహిత్వస్య సేవనం కరయోర్భవేత్ ।
త్వత్స్వరూపాన్తరో భోగో గమనం తవ సన్నిధౌ ॥ ౪॥

త్వదగ్రే సర్వదా స్థానం సఙ్గస్త్వత్సేవకైః సదా ।
త్వద్వార్తాఽతిరుచిర్నిష్ఠా భూయాత్త్వద్వాక్యమాత్రగా ॥ ౫॥

శ్రద్ధా త్వదేకసమ్బధే విశ్వాసస్త్వత్పదాబ్జయోః ।
దాస్యం త్వదీయమేవాస్తు భూయాత్త్వచ్చరణాశ్రయః ॥ ౬॥

మస్తకే శ్రీవల్లభోస్తు హృది తిష్ఠతు వల్లభః ।
అభితః శ్రీవల్లభోఽస్తు సర్వం శ్రీవల్లభో మమ ॥ ౭॥

నమః శ్రీవల్లభాయైవ దైన్యం శ్రీవల్లభే సదా ।
ప్రార్థనా శ్రీవల్లభేఽస్తు తత్పదాధీనతా మమ ॥ ౮॥

ఏతదష్టకపాఠేన శ్రీవల్లభపదామ్బుజే ।
భవేద్భావో వినాఽఽయాసం భక్తిమార్గవతాత్మనామ్ ॥ ౯॥

ఇతి శ్రీహరిదాసోక్తం శ్రీవల్లభభావాష్టకమ్ సమ్పూర్ణమ్ ।

  • Facebook
  • Twitter
  • Pinterest
 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *