Templesinindiainfo

Best Spiritual Website

Vamsa Vrudhi Kara Durga Kavacham Lyrics in Telugu

Vamsa Vrudhi Kara Durga Kavacham Meaning in English:

Vamsa Vruddhikaram (Vamsakhya) Durga Kavacham in Telugu:

॥ వంశవృద్ధికరం (వంశాఖ్యం) దుర్గా కవచం ॥
శనైశ్చర ఉవాచ |
భగవన్ దేవదేవేశ కృపయా త్వం జగత్ప్రభో |
వంశాఖ్యం కవచం బ్రూహి మహ్యం శిష్యాయ తేఽనఘ |
యస్య ప్రభావాద్దేవేశ వంశో వృద్ధిర్హి జాయతే |

సూర్య ఉవాచ |
శృణు పుత్ర ప్రవక్ష్యామి వంశాఖ్యం కవచం శుభమ్ |
సంతానవృద్ధిర్యత్పాఠాద్గర్భరక్షా సదా నృణామ్ ||

వంధ్యాఽపి లభతే పుత్రం కాకవంధ్యా సుతైర్యుతా |
మృతవత్సా సపుత్రాస్యాత్ స్రవద్గర్భా స్థిరప్రజా ||

అపుష్పా పుష్పిణీ యస్య ధారణాచ్చ సుఖప్రసూః |
కన్యా ప్రజా పుత్రిణీ స్యాదేతత్ స్తోత్ర ప్రభావతః |

భూతప్రేతాదిజా బాధా యా బాధా కలిదోషజా |
గ్రహబాధా దేవబాధా బాధా శత్రుకృతా చ యా ||

భస్మీ భవన్తి సర్వాస్తాః కవచస్య ప్రభావతః |
సర్వే రోగాః వినశ్యంతి సర్వే బాలగ్రహాశ్చ యే ||

|| అథ కవచమ్ ||
పూర్వే రక్షతు వారాహీ చాగ్నేయ్యామంబికా స్వయమ్ |
దక్షిణే చండికా రక్షేత్ నైరృత్యాం శవవాహినీ ||

వారాహీ పశ్చిమే రక్షేద్వాయవ్యాం చ మహేశ్వరీ |
ఉత్తరే వైష్ణవీ రక్షేత్ ఐశాన్యాం సింహవాహినీ ||

ఊర్ధ్వం తు శారదా రక్షేదధో రక్షతు పార్వతీ |
శాకంభరీ శిరో రక్షేన్ముఖం రక్షతు భైరవీ ||

కంఠం రక్షతు చాముండా హృదయం రక్షతాచ్ఛివా |
ఈశానీ చ భుజౌ రక్షేత్కుక్షిం నాభిం చ కాళికా ||

అపర్ణా హ్యుదరం రక్షేత్కటిం బస్తిం శివప్రియా |
ఊరూ రక్షతు కౌమారీ జయా జానుద్వయం తథా ||

గుల్ఫౌ పాదౌ సదా రక్షేత్ బ్రహ్మాణీ పరమేశ్వరీ |
సర్వాంగాని సదా రక్షేత్ దుర్గా దుర్గార్తినాశినీ ||

నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః |
పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వ నః ||

|| మూలమంత్రః ||
ఓం హ్రీం హ్రీం హ్రీం శ్రీం శ్రీం శ్రీం ఐం ఐం ఐం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ రూపాయై నవకోటిమూర్త్యై దుర్గాయై నమః ||

ఓం హ్రీం హ్రీం హ్రీం దుర్గార్తినాశినీ సంతానసౌఖ్యం దేహి దేహి వంధ్యత్వం మృతవత్సత్వం చ హర హర గర్భరక్షాం కురు కురు సకలాం బాధాం కులజాం బాహ్యజాం కృతాం అకృతాం చ నాశయ నాశయ సర్వగాత్రాణి రక్ష రక్ష గర్భం పోషయ పోషయ సర్వోపద్రవం శోషయ శోషయ స్వాహా ||

|| ఫలశృతిః ||
అనేన కవచేనాంగం సప్తవారాభిమంత్రితం |
ఋతుస్నాత జలం పీత్వా భవేత్ గర్భవతీ ధ్రువమ్ |

గర్భపాతభయే పీత్వా దృఢగర్భా ప్రజాయతే |
అనేన కవచేనాథ మార్జితా యా నిశాగమే ||

సర్వబాధావినిర్ముక్తా గర్భిణీ స్యాన్న సంశయః |
అనేన కవచేనేహ గ్రంథితం రక్తదోరకమ్ |

కటి దేశే ధారయంతీ సుపుత్రసుఖభాగినీ |
అసూతపుత్రమింద్రాణాం జయంతం యత్ప్రభావతః ||

గురూపదిష్టం వంశాఖ్యం కవచం తదిదం సదా |
గుహ్యాత్ గుహ్యతరం చేదం న ప్రకాశ్యం హి సర్వతః |
ధారణాత్ పఠనాదస్య వంశచ్ఛేదో న జాయతే ||

ఇతి వంశవృద్ధికరం దుర్గా కవచమ్ |

Also Read:

Vamsa Vruddhikaram (Vamsakhya) Durga Kavacham Lyrics in English | Hindi |Kannada | Telugu | Tamil

Vamsa Vrudhi Kara Durga Kavacham Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top