Sri Nrusimha Saraswati Ashtakam Lyrics in Telugu
Sri Nrusimha Saraswati Ashtakam in Telugu: శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుమ్ | గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || ౧ || మోహపాశ అంధకార జాతదూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రియావల్లభేశ నాయకమ్ | సేవ్యభక్తబృంద వరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ || ౨|| చిత్తజారి వర్గషడ్కమత్త వారణాంకుశం సత్యసార […]