Sri Lakshmi Stotram (Indra Krutham) Lyrics in Telugu
Sri Lakshmi Stotram in Telugu: ॥ శ్రీ లక్ష్మీ స్తోత్రం (ఇంద్ర కృతం) ॥ నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః | కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః || ౧ || పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః | పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః || ౨ || సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః | హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః || ౩ || కృష్ణవక్షఃస్థితాయై […]