Templesinindiainfo

Best Spiritual Website

Shivanirvana Stotram | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Shiva Nirvana Stotram Lyrics in Telugu:

॥ శివనిర్వాణస్తోత్రమ్ ॥
ఓం నమః శివాయ ।
ఓం జయత్యనన్యసామాన్యప్రకృష్టగుణవైభవః ।
సంసారనాటకారమ్భనిర్వాహణకవిః శివః ॥ ౧ ॥

ఓం నమః శివాయ భూతభవ్యభావిభావభావినే ।
ఓం నమః శివాయ మాతృమానమేయకల్పనాజుషే ।
ఓం నమః శివాయ భీమకాన్తశాన్తశక్తిశాలినే ।
ఓం నమః శివాయ శాశ్వతాయ శఙ్కరాయ శమ్భవే ।
ఓం నమః శివాయ నిర్నికేతనిఃస్వభావమూర్తయే ।
ఓం నమః శివాయ నిర్వికల్పనిష్ప్రపఞ్చసిద్ధయే ।
ఓం నమః శివాయ నిర్వివాదనిష్ప్రమాణసిద్ధయే ।
ఓం నమః శివాయ నిర్మలాయ నిష్కలాయ వేధసే ।
ఓం నమః శివాయ పార్థివాయ గన్ధమాత్రసంవిదే ।
ఓం నమః శివాయ షడ్రసాదిసామరస్యతృప్తయే । ౧౦ ।

ఓం నమః శివాయ తైజసాయ రూపతానిరూపిణే ।
ఓం నమః శివాయ పావనాయ సర్వభావసంస్పృశే ।
ఓం నమః శివాయ నాభసాయ శబ్దమాత్రరావిణే ।
ఓం నమః శివాయ నిర్గలన్మలవ్యపాయపాయవే ।
ఓం నమః శివాయ విశ్వసృష్టిసౌష్టవైకమీఢుషే ।
ఓం నమః శివాయ సర్వతః ప్రసారిపాదసమ్పదే ।
ఓం నమః శివాయ విశ్వభోగ్యభాగయోగ్యపాణయే ।
ఓం నమః శివాయ వాచకప్రపఞ్చవాచ్యవాచినే ।
ఓం నమః శివాయ నస్యగన్ధసర్వగన్ధబన్ధవే ।
ఓం నమః శివాయ పుద్గలాలిలోలికాప్రశాలినే । ౨౦ ।

ఓం నమః శివాయ చాక్షుషాయ విశ్వరూపసన్దృశే ।
ఓం నమః శివాయ సద్గుణత్రయావిభాగభూమయే ।
ఓం నమః శివాయ పూరుషాయ భోక్తృతాభిమానినే ।
ఓం నమః శివాయ సర్వతో నియన్తృతానియామినే ।
ఓం నమః శివాయ కాలభేదకల్పనోపకల్పినే ।
ఓం నమః శివాయ కిఞ్చిదేవకర్తృతోపపాదినే ।
ఓం నమః శివాయ శుద్ధవిద్యతత్వమన్త్రరూపిణే ।
ఓం నమః శివాయ దృక్క్రియావికస్వరేశ్వరాత్మనే ।
ఓం నమః శివాయ సర్వవిత్ప్రభో సదాశివాయ తే ।
ఓం నమః శివాయ వాచ్యవాచకాధ్వషట్కభిత్తయే । ౩౦ ।

ఓం నమః శివాయ వర్ణమన్త్రసత్పదోపపదినే ।
ఓం నమః శివాయ పఞ్చధాకలాప్రపఞ్చపఞ్చినే ।
ఓం నమః శివాయ సౌరజైనబౌద్ధశుద్ధిహేతవే ।
ఓం నమః శివాయ భక్తిమాత్రలభ్యదర్శనాయ తే ।
ఓం నమః శివాయ సర్వతో గరీయసాం గరీయసే ।
ఓం నమః శివాయ సర్వతో మహీయసాం మహీయసే ।
ఓం నమః శివాయ సర్వతః స్థవీయసాం స్థవీయసే ।
ఓం నమః శివాయ తుభ్యమఽస్త్వఽణీయసామఽణీయసే ।
ఓం నమః శివాయ మన్దరాద్రికన్దరాధిశాయినే ।
ఓం నమః శివాయ జాహ్నవీజలోజ్జ్వలాభజూటీనే । ౪౦ ।

ఓం నమః శివాయ బాలచన్ద్రచన్ద్రికాకిరీటినే ।
ఓం నమః శివాయ సోమసూర్యవహ్నిమాత్రనేత్ర తే ।
ఓం నమః శివాయ కాలకూటకణ్ఠపీఠసుశ్రియే ।
ఓం నమః శివాయ ధర్మరూపపుఙ్గవధ్వజాయ తే ।
ఓం నమః శివాయ భస్మధూలిశాలినే త్రిశూలినే ।
ఓం నమః శివాయ సర్వలోకపాలినే కపాలినే ।
ఓం నమః శివాయ సర్వదైత్యమర్దినే కపర్దినే ।
ఓం నమః శివాయ నిత్యనమ్రనాకినే పినాకినే ।
ఓం నమః శివాయ నాగరాజహారిణే విహారిణే ।
ఓం నమః శివాయ శైలజావిలాసనే సుఖాసినే । ౫౦ ।

ఓం నమః శివాయ మన్మథప్రమాథినే పురప్లుషే ।
ఓం నమః శివాయ కాలదేహదాహయుక్తికారిణే ।
ఓం నమః శివాయ నాగకృత్తివాససేఽప్యఽవాససే ।
ఓం నమః శివాయ భీషణశ్మశానభూమివాసినే ।
ఓం నమః శివాయ పీఠశక్తిపీఠకోపభేదినే ।
ఓం నమః శివాయ సిద్ధమన్త్రయోగినే వియోగినే ।
ఓం నమః శివాయ సర్వదిక్చతుర్నయాధికారిణే ।
ఓం నమః శివాయ సర్వతీర్థతీర్థతావిధాయినే ।
ఓం నమః శివాయ సాఙ్గవేదతద్విచారచారవే ।
ఓం నమః శివాయ షట్పాదార్థషోడశార్థవాదినే । ౬౦ ।

ఓం నమః శివాయ సాఙ్ఖ్యయోగపాఞ్చరాత్రపఞ్చినే ।
ఓం నమః శివాయ భోగ్యదాయిభోగ్యదానతన్త్రిణే ।
ఓం నమః శివాయ పారగాయ పారణాయ మన్త్రిణే ।
ఓం నమః శివాయ పారపార్థివస్వరూపరూపిణే ।
ఓం నమః శివాయ సర్వమణ్డలాధిపత్యశాలినే ।
ఓం నమః శివాయ సర్వశక్తివాసనానివాసినే ।
ఓం నమః శివాయ సర్వతన్త్రవాసనారసాత్మనే ।
ఓం నమః శివాయ సర్వమన్త్రదేవతానియోఆగినే ।
ఓం నమః శివాయ స్వస్థితాయ నిత్యకర్మమాయినే ।
ఓం నమః శివాయ కాలకల్పకల్పినే సుతాల్పనే । ౭౦ ।

ఓం నమః శివాయ భక్తకాయసాఖ్యదాయ శమ్భవే ।
ఓం నమః శివాయ భూర్భువఃస్వరాత్మలక్ష్యలక్షిణే ।
ఓం నమః శివాయ శూన్యభావశాన్తరూపధారిణే ।
ఓం నమః శివాయ సర్వభావశుద్ధశుద్ధిహేతవే ।
ఓం నమః శివాయ భాస్వతే ।
ఓం నమః శివాయ భర్గ తే ।
ఓం నమః శివాయ శర్వ తే ।
ఓం నమః శివాయ గర్వ తే ।
ఓం నమః శివాయ ఖర్వ తే ।
ఓం నమః శివాయ పర్వ తే । ౮౦ ।

ఓం నమః శివాయ రుద్ర తే ।
ఓం నమః శివాయ భీమ తే ।
ఓం నమః శివాయ విష్ణువే ।
ఓం నమః శివాయ జిష్ణవే ।
ఓం నమః శివాయ ఘన్వినే ।
ఓం నమః శివాయ ఖడుగినే ।
ఓం నమః శివాయ చర్మిణే ।
ఓం నమః శివాయ వర్మిణే ।
ఓం నమః శివాయ భామినే ।
ఓం నమః శివాయ కామినే । ౯౦ ।

ఓం నమః శివాయ యోగినే ।
ఓం నమః శివాయ భోగినే ।
ఓం నమః శివాయ తిష్ఠతే ।
ఓం నమః శివాయ గచ్ఛతే ।
ఓం నమః శివాయ హేతవే ।
ఓం నమః శివాయ సేతవే ।
ఓం నమః శివాయ సర్వతః ।
ఓం నమః శివాయ సర్వశః ।
ఓం నమః శివాయ సర్వథా ।
ఓం నమః శివాయ సర్వదా । ౧౦౦ ।

శివ భవ శర్వ రుద్ర హర శఙ్కర భూతపతే
గిరిశ గిరీశ భర్గ శశిశేఖర నీలగల ।
త్రినయన వామదేవ గిరిజాధవ మారరిపో జయ
జయ దేవ దేవ భగవన్ భవతేఽస్తు నమః ॥

ఏతామష్టోత్తరశతనమస్కారసంస్కారపూతాం
భూతార్థవ్యాహృతినుతిముదాహృత్య మృత్యుఞ్జయస్య ।
కశ్చిద్విద్వాన్యదిహ కుశలం సఞ్చినోతి స్మ లోకే
తేనాన్యేషాం భవతు పఠతాం వాన్ఛితార్థస్యసిద్ధిః ॥

ఇతి శ్రీవ్యాసమునినా విరచితం శివనిర్వాణస్తోత్రం సమ్పూర్ణం ।

Also Read 108 Names of Shivanirvana Stotram:

Shivanirvana Stotram | Ashtottara Shatanamavali in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shivanirvana Stotram | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top