Templesinindiainfo

Best Spiritual Website

Shri Ganesha Ashtottara Shatanama Stotram Lyrics in Telugu | Sri Ganesh Stotram

Ganesha, also spelled Ganesh, also called Ganapati, elephant-headed Hindu god, who is traditionally worshipped before any major activity and is the patron of intellectuals, bankers, scribes, and authors. Ganapati means both “Lord of the People” (gana means the common people) and “Lord of the Ganas” (Ganesha is the chief of the ganas, the goblin hosts of Shiva). His vahana is the large Indian bandicoot rat, which symbolizes Ganesha’s ability to overcome anything to get what he wants. Like a rat and like an elephant, Ganesha is a remover of obstacles. Lord Shiva and Parvati Devi are there parents, Subramanya (Karthikeya) is his brother. His image are found throughout India, Nepal, Sri Lanka, Fiji, Thailand, Mauritius, Bali (Indonesia) and Bangladesh.

Sri Ganesha Ashtottarashatanama Stotram in Telugu:

॥ శ్రీగణేశాష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥

శ్రీ గణేశాయ నమః ।
యమ ఉవాచ ।
గణేశ హేరంబ గజాననేతి మహోదర స్వానుభవప్రకాశిన్ ।
వరిష్ఠ సిద్ధిప్రియ బుద్ధినాథ వదంతమేవం త్యజత ప్రభీతాః ॥ ౧ ॥

అనేకవిఘ్నాంతక వక్రతుండ స్వసంజ్ఞవాసింశ్చ చతుర్భుజేతి ।
కవీశ దేవాంతకనాశకారిన్ వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౨ ॥

మహేశసూనో గజదైత్యశత్రో వరేణ్యసూనో వికట త్రినేత్ర ।
పరేశ పృథ్వీధర ఏకదంత వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౩ ॥

ప్రమోద మోదేతి నరాంతకారే షడూర్మిహంతర్గజకర్ణ ఢుణ్ఢే ।
ద్వన్ద్వారిసిన్ధో స్థిర భావకారిన్ వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౪ ॥

వినాయక జ్ఞానవిఘాతశత్రో పరాశరస్యాత్మజ విష్ణుపుత్ర ।
అనాదిపూజ్యాఽఽఖుగ సర్వపూజ్య వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౫ ॥

వైరిచ్య లంబోదర ధూమ్రవర్ణ మయూరపాలేతి మయూరవాహిన్ ।
సురాసురైః సేవితపాదపద్మ వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౬ ॥

వరిన్మహాఖుధ్వజశూర్పకర్ణ శివాజ సింహస్థ అనంతవాహ ।
దితౌజ విఘ్నేశ్వర శేషనాభే వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౭ ॥

అణోరణీయో మహతో మహీయో రవేర్జ యోగేశజ జ్యేష్ఠరాజ ।
నిధీశ మంత్రేశ చ శేషపుత్ర వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౮ ॥

వరప్రదాతరదితేశ్చ సూనో పరాత్పర జ్ఞానద తారవక్త్ర ।
గుహాగ్రజ బ్రహ్మప పార్శ్వపుత్ర వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౯ ॥

సిధోశ్చ శత్రో పరశుప్రయాణే శమీశపుష్పప్రియ విఘ్నహారిన్ ।
దూర్వాభరైరచిత దేవదేవ వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౧౦ ॥

ధియః ప్రదాతశ్చ శమీప్రియేతి సుసిద్విదాతశ్చ సుశాంతిదాతః ।
అమేయమాయామితవిక్రమేతి వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౧౧ ॥

ద్విధా చతుర్థిప్రియ కశ్యపాశ్చ ధనప్రద జ్ఞానప్రదప్రకాశిన్ ।
చింతామణే చిత్తవిహారకారిన్ వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౧౨ ॥

యమస్య శత్రో అభిమానశత్రో విధేర్జహంతః కపిలస్య సూనో ।
విదేహ స్వానందజయోగయోగ వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౧౩ ॥

గణస్య శత్రో కమలస్య శత్రో సమస్తభావజ్ఞ చ భాలచంద్ర ।
అనాదిమధ్యాంతమయ ప్రచారిన్ వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౧౪ ॥

విభో జగద్రూప గణేశ భూమన్ పుష్ఠేఃపతే ఆఖుగతేతి బోధః ।
కర్తుశ్చ పాతుశ్చ తు సంహరేతి వదంతమేవం త్యజత ప్రతీభాః ॥ ౧౫ ॥

ఇదమష్ఠోత్తరశతం నామ్నాం తస్య పఠంతి యే ।
శృణవంతి తేషు వై భీతాః కురూధ్వం మా ప్రవేశనమ్ ॥ ౧౬ ॥

భుక్తిముక్తిప్రదం ఢుణ్ఢేర్ధనధాన్యప్రవర్ధనమ్ ।
బ్రహ్మభూతకరం స్తోత్రం జపన్తం నిత్యమాదరాత్ ॥ ౧౭ ॥

యత్ర కుత్ర గణేశస్య చిహ్నయుక్తాని వై భటాః ।
ధామాని తత్ర సంభీతాః కురూధ్వం మా ప్రవేశనమ్ ॥ ౧౮ ॥

ఇతి శ్రీమదాంతయే ముద్గలపురాణే యమదూతసంవాదే
గణేశాష్టోత్తరశతనామస్తోత్రమ్ సమాప్తమ్ ॥

Also Read:

Shri Ganesha Ashtottara Shatanama Stotram Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shri Ganesha Ashtottara Shatanama Stotram Lyrics in Telugu | Sri Ganesh Stotram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top