Templesinindiainfo

Best Spiritual Website

Sri Maha Ganapati Sahasranamavali Lyrics in Telugu

Sri Maha Ganapati Sahasranamavali Telugu Lyrics:

శ్రీ మహాగణపతి సహస్రనామావళిః
ఓం గణేశ్వరాయ నమః |
ఓం గణక్రీడాయ నమః |
ఓం గణనాథాయ నమః |
ఓం గణాధిపాయ నమః |
ఓం ఏకదంష్ట్రాయ నమః |
ఓం వక్రతుండాయ నమః |
ఓం గజవక్త్రాయ నమః |
ఓం మహోదరాయ నమః |
ఓం లంబోదరాయ నమః |
ఓం ధూమ్రవర్ణాయ నమః |
ఓం వికటాయ నమః |
ఓం విఘ్ననాయకాయ నమః |
ఓం సుముఖాయ నమః |
ఓం దుర్ముఖాయ నమః |
ఓం బుద్ధాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః |
ఓం గజాననాయ నమః |
ఓం భీమాయ నమః |
ఓం ప్రమోదాయ నమః |
ఓం ఆమోదాయ నమః |
ఓం సురానందాయ నమః || ౨౦ ||

ఓం మదోత్కటాయ నమః |
ఓం హేరంబాయ నమః |
ఓం శంబరాయ నమః |
ఓం శంభవే నమః |
ఓం లంబకర్ణాయ నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం నందనాయ నమః |
ఓం అలంపటాయ నమః |
ఓం అభీరవే నమః |
ఓం మేఘనాదాయ నమః |
ఓం గణంజయాయ నమః |
ఓం వినాయకాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం ధీరశూరాయ నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం మహాగణపతయే నమః |
ఓం బుద్ధిప్రియాయ నమః |
ఓం క్షిప్రప్రసాదనాయ నమః |
ఓం రుద్రప్రియాయ నమః || ౪౦ ||

ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఉమాపుత్రాయ నమః |
ఓం అఘనాశనాయ నమః |
ఓం కుమారగురవే నమః |
ఓం ఈశానపుత్రాయ నమః |
ఓం మూషకవాహనాయ నమః |
ఓం సిద్ధిప్రియాయ నమః |
ఓం సిద్ధిపతయే నమః |
ఓం సిద్ధాయ నమః |
ఓం సిద్ధివినాయకాయ నమః |
ఓం అవిఘ్నాయ నమః |
ఓం తుంబురవే నమః |
ఓం సింహవాహనాయ నమః |
ఓం మోహినీప్రియాయ నమః |
ఓం కటంకటాయ నమః |
ఓం రాజపుత్రాయ నమః |
ఓం శాలకాయ నమః |
ఓం సమ్మితాయ నమః |
ఓం అమితాయ నమః |
ఓం కూష్మాండసామసంభూతయే నమః || ౬౦ ||

ఓం దుర్జయాయ నమః |
ఓం ధూర్జయాయ నమః |
ఓం జయాయ నమః |
ఓం భూపతయే నమః |
ఓం భువనపతయే నమః |
ఓం భూతానాం పతయే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం విశ్వకర్త్రే నమః |
ఓం విశ్వముఖాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః |
ఓం నిధయే నమః |
ఓం ఘృణయే నమః |
ఓం కవయే నమః |
ఓం కవీనామృషభాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం బ్రహ్మణస్పతయే నమః |
ఓం జ్యేష్ఠరాజాయ నమః |
ఓం నిధిపతయే నమః |
ఓం నిధిప్రియపతిప్రియాయ నమః |
ఓం హిరణ్మయపురాంతఃస్థాయ నమః || ౮౦ ||

ఓం సూర్యమండలమధ్యగాయ నమః |
ఓం కరాహతివిధ్వస్తసింధుసలిలాయ నమః |
ఓం పూషదంతభిదే నమః |
ఓం ఉమాంకకేలికుతుకినే నమః |
ఓం ముక్తిదాయ నమః |
ఓం కులపాలనాయ నమః |
ఓం కిరీటినే నమః |
ఓం కుండలినే నమః |
ఓం హారిణే నమః |
ఓం వనమాలినే నమః |
ఓం మనోమయాయ నమః |
ఓం వైముఖ్యహతదైత్యశ్రియే నమః |
ఓం పాదాహతిజితక్షితయే నమః |
ఓం సద్యోజాతస్వర్ణముంజమేఖలినే నమః |
ఓం దుర్నిమిత్తహృతే నమః |
ఓం దుఃస్వప్నహృతే నమః |
ఓం ప్రసహనాయ నమః |
ఓం గుణినే నమః |
ఓం నాదప్రతిష్ఠితాయ నమః |
ఓం సురూపాయ నమః || ౧౦౦ ||

ఓం సర్వనేత్రాధివాసాయ నమః |
ఓం వీరాసనాశ్రయాయ నమః |
ఓం పీతాంబరాయ నమః |
ఓం ఖండరదాయ నమః |
ఓం ఖండేందుకృతశేఖరాయ నమః |
ఓం చిత్రాంకశ్యామదశనాయ నమః |
ఓం ఫాలచంద్రాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం యోగాధిపాయ నమః |
ఓం తారకస్థాయ నమః |
ఓం పురుషాయ నమః |
ఓం గజకర్ణకాయ నమః |
ఓం గణాధిరాజాయ నమః |
ఓం విజయస్థిరాయ నమః |
ఓం గజపతిధ్వజినే నమః |
ఓం దేవదేవాయ నమః |
ఓం స్మరప్రాణదీపకాయ నమః |
ఓం వాయుకీలకాయ నమః |
ఓం విపశ్చిద్వరదాయ నమః |
ఓం నాదోన్నాదభిన్నబలాహకాయ నమః || ౧౨౦ ||

ఓం వరాహరదనాయ నమః |
ఓం మృత్యుంజయాయ నమః |
ఓం వ్యాఘ్రాజినాంబరాయ నమః |
ఓం ఇచ్ఛాశక్తిధరాయ నమః |
ఓం దేవత్రాత్రే నమః |
ఓం దైత్యవిమర్దనాయ నమః |
ఓం శంభువక్త్రోద్భవాయ నమః |
ఓం శంభుకోపఘ్నే నమః |
ఓం శంభుహాస్యభువే నమః |
ఓం శంభుతేజసే నమః |
ఓం శివాశోకహారిణే నమః |
ఓం గౌరీసుఖావహాయ నమః |
ఓం ఉమాంగమలజాయ నమః |
ఓం గౌరీతేజోభువే నమః |
ఓం స్వర్ధునీభవాయ నమః |
ఓం యజ్ఞకాయాయ నమః |
ఓం మహానాదాయ నమః |
ఓం గిరివర్ష్మణే నమః |
ఓం శుభాననాయ నమః |
ఓం సర్వాత్మనే నమః || ౧౪౦ ||

ఓం సర్వదేవాత్మనే నమః |
ఓం బ్రహ్మమూర్ధ్నే నమః |
ఓం కకుప్ఛ్రుతయే నమః |
ఓం బ్రహ్మాండకుంభాయ నమః |
ఓం చిద్వ్యోమఫాలాయ నమః |
ఓం సత్యశిరోరుహాయ నమః |
ఓం జగజ్జన్మలయోన్మేషనిమేషాయ నమః |
ఓం అగ్న్యర్కసోమదృశే నమః |
ఓం గిరీంద్రైకరదాయ నమః |
ఓం ధర్మాధర్మోష్ఠాయ నమః |
ఓం సామబృంహితాయ నమః |
ఓం గ్రహర్క్షదశనాయ నమః |
ఓం వాణీజిహ్వాయ నమః |
ఓం వాసవనాసికాయ నమః |
ఓం కులాచలాంసాయ నమః |
ఓం సోమార్కఘంటాయ నమః |
ఓం రుద్రశిరోధరాయ నమః |
ఓం నదీనదభుజాయ నమః |
ఓం సర్పాంగుళీకాయ నమః |
ఓం తారకానఖాయ నమః || ౧౬౦ ||

ఓం భ్రూమధ్యసంస్థితకరాయ నమః |
ఓం బ్రహ్మవిద్యామదోత్కటాయ నమః |
ఓం వ్యోమనాభయే నమః |
ఓం శ్రీహృదయాయ నమః |
ఓం మేరుపృష్ఠాయ నమః |
ఓం అర్ణవోదరాయ నమః |
ఓం కుక్షిస్థయక్షగంధర్వరక్షఃకిన్నరమానుషాయ నమః |
ఓం పృథ్వికటయే నమః |
ఓం సృష్టిలింగాయ నమః |
ఓం శైలోరవే నమః |
ఓం దస్రజానుకాయ నమః |
ఓం పాతాళజంఘాయ నమః |
ఓం మునిపదే నమః |
ఓం కాలాంగుష్ఠాయ నమః |
ఓం త్రయీతనవే నమః |
ఓం జ్యోతిర్మండలలాంగూలాయ నమః |
ఓం హృదయాలాననిశ్చలాయ నమః |
ఓం హృత్పద్మకర్ణికాశాలివియత్కేలిసరోవరాయ నమః |
ఓం సద్భక్తధ్యాననిగడాయ నమః |
ఓం పూజావారీనివారితాయ నమః || ౧౮౦ ||

ఓం ప్రతాపినే నమః |
ఓం కశ్యపసుతాయ నమః |
ఓం గణపాయ నమః |
ఓం విష్టపినే నమః |
ఓం బలినే నమః |
ఓం యశస్వినే నమః |
ఓం ధార్మికాయ నమః |
ఓం స్వోజసే నమః |
ఓం ప్రథమాయ నమః |
ఓం ప్రథమేశ్వరాయ నమః |
ఓం చింతామణిద్వీపపతయే నమః |
ఓం కల్పద్రుమవనాలయాయ నమః |
ఓం రత్నమండపమధ్యస్థాయ నమః |
ఓం రత్నసింహాసనాశ్రయాయ నమః |
ఓం తీవ్రాశిరోధృతపదాయ నమః |
ఓం జ్వాలినీమౌలిలాలితాయ నమః |
ఓం నందానందితపీఠశ్రియే నమః |
ఓం భోగదాభూషితాసనాయ నమః |
ఓం సకామదాయినీపీఠాయ నమః |
ఓం స్ఫురదుగ్రాసనాశ్రయాయ నమః || ౨౦౦ ||

ఓం తేజోవతీశిరోరత్నాయ నమః |
ఓం సత్యానిత్యావతంసితాయ నమః |
ఓం సవిఘ్ననాశినీపీఠాయ నమః |
ఓం సర్వశక్త్యంబుజాశ్రయాయ నమః |
ఓం లిపిపద్మాసనాధారాయ నమః |
ఓం వహ్నిధామత్రయాశ్రయాయ నమః |
ఓం ఉన్నతప్రపదాయ నమః |
ఓం గూఢగుల్ఫాయ నమః |
ఓం సంవృత్తపార్ష్ణికాయ నమః |
ఓం పీనజంఘాయ నమః |
ఓం శ్లిష్టజానవే నమః |
ఓం స్థూలోరవే నమః |
ఓం ప్రోన్నమత్కటయే నమః |
ఓం నిమ్ననాభయే నమః |
ఓం స్థూలకుక్షయే నమః |
ఓం పీనవక్షసే నమః |
ఓం బృహద్భుజాయ నమః |
ఓం పీనస్కంధాయ నమః |
ఓం కంబుకంఠాయ నమః |
ఓం లంబోష్ఠాయ నమః || ౨౨౦ ||

ఓం లంబనాసికాయ నమః |
ఓం భగ్నవామరదాయ నమః |
ఓం తుంగాయ సవ్యదంతాయ నమః |
ఓం మహాహనవే నమః |
ఓం హ్రస్వనేత్రత్రయాయ నమః |
ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం నిబిడమస్తకాయ నమః |
ఓం స్తబకాకారకుంభాగ్రాయ నమః |
ఓం రత్నమౌలయే నమః |
ఓం నిరంకుశాయ నమః |
ఓం సర్పహారకటీసూత్రాయ నమః |
ఓం సర్పయజ్ఞోపవీతయే నమః |
ఓం సర్పకోటీరకటకాయ నమః |
ఓం సర్పగ్రైవేయకాంగదాయ నమః |
ఓం సర్పకక్ష్యోదరాబంధాయ నమః |
ఓం సర్పరాజోత్తరీయకాయ నమః |
ఓం రక్తాయ నమః |
ఓం రక్తాంబరధరాయ నమః |
ఓం రక్తమాల్యవిభూషణాయ నమః |
ఓం రక్తేక్షణాయ నమః || ౨౪౦ ||

ఓం రక్తకరాయ నమః |
ఓం రక్తతాల్వోష్ఠపల్లవాయ నమః |
ఓం శ్వేతాయ నమః |
ఓం శ్వేతాంబరధరాయ నమః |
ఓం శ్వేతమాల్యవిభూషణాయ నమః |
ఓం శ్వేతాతపత్రరుచిరాయ నమః |
ఓం శ్వేతచామరవీజితాయ నమః |
ఓం సర్వావయవసంపూర్ణసర్వలక్షణలక్షితాయ నమః |
ఓం సర్వాభరణశోభాఢ్యాయ నమః |
ఓం సర్వశోభాసమన్వితాయ నమః |
ఓం సర్వమంగళమాంగళ్యాయ నమః |
ఓం సర్వకారణకారణాయ నమః |
ఓం సర్వదైకకరాయ నమః |
ఓం శార్‍ఙ్గిణే నమః |
ఓం బీజాపూరిణే నమః |
ఓం గదాధరాయ నమః |
ఓం ఇక్షుచాపధరాయ నమః |
ఓం శూలినే నమః |
ఓం చక్రపాణయే నమః |
ఓం సరోజభృతే నమః || ౨౬౦ ||

ఓం పాశినే నమః |
ఓం ధృతోత్పలాయ నమః |
ఓం శాలీమంజరీభృతే నమః |
ఓం స్వదంతభృతే నమః |
ఓం కల్పవల్లీధరాయ నమః |
ఓం విశ్వాభయదైకకరాయ నమః |
ఓం వశినే నమః |
ఓం అక్షమాలాధరాయ నమః |
ఓం జ్ఞానముద్రావతే నమః |
ఓం ముద్గరాయుధాయ నమః |
ఓం పూర్ణపాత్రిణే నమః |
ఓం కంబుధరాయ నమః |
ఓం విధృతాలిసముద్గకాయ నమః |
ఓం మాతులుంగధరాయ నమః |
ఓం చూతకలికాభృతే నమః |
ఓం కుఠారవతే నమః |
ఓం పుష్కరస్థస్వర్ణఘటీపూర్ణరత్నాభివర్షకాయ నమః |
ఓం భారతీసుందరీనాథాయ నమః |
ఓం వినాయకరతిప్రియాయ నమః |
ఓం మహాలక్ష్మీప్రియతమాయ నమః || ౨౮౦ ||

ఓం సిద్ధలక్ష్మీమనోరమాయ నమః |
ఓం రమారమేశపూర్వాంగాయ నమః |
ఓం దక్షిణోమామహేశ్వరాయ నమః |
ఓం మహీవరాహవామాంగాయ నమః |
ఓం రతికందర్పపశ్చిమాయ నమః |
ఓం ఆమోదమోదజననాయ నమః |
ఓం సప్రమోదప్రమోదనాయ నమః |
ఓం సమేధితసమృద్ధశ్రియే నమః |
ఓం ఋద్ధిసిద్ధిప్రవర్తకాయ నమః |
ఓం దత్తసౌముఖ్యసుముఖాయ నమః |
ఓం కాంతికందళితాశ్రయాయ నమః |
ఓం మదనావత్యాశ్రితాంఘ్రయే నమః |
ఓం కృత్తదౌర్ముఖ్యదుర్ముఖాయ నమః |
ఓం విఘ్నసంపల్లవోపఘ్నసేవాయ నమః |
ఓం ఉన్నిద్రమదద్రవాయ నమః |
ఓం విఘ్నకృన్నిఘ్నచరణాయ నమః |
ఓం ద్రావిణీశక్తిసత్కృతాయ నమః |
ఓం తీవ్రాప్రసన్ననయనాయ నమః |
ఓం జ్వాలినీపాలితైకదృశే నమః |
ఓం మోహినీమోహనాయ నమః || ౩౦౦ ||

ఓం భోగదాయినీకాంతిమండితాయ నమః |
ఓం కామినీకాంతవక్త్రశ్రియే నమః |
ఓం అధిష్ఠితవసుంధరాయ నమః |
ఓం వసుంధరామదోన్నద్ధమహాశంఖనిధిప్రభవే నమః |
ఓం నమద్వసుమతీమౌలిమహాపద్మనిధిప్రభవే నమః |
ఓం సర్వసద్గురుసంసేవ్యాయ నమః |
ఓం శోచిష్కేశహృదాశ్రయాయ నమః |
ఓం ఈశానమూర్ధ్నే నమః |
ఓం దేవేంద్రశిఖాయై నమః |
ఓం పవననందనాయ నమః |
ఓం అగ్రప్రత్యగ్రనయనాయ నమః |
ఓం దివ్యాస్త్రాణాం ప్రయోగవిదే నమః |
ఓం ఐరావతాదిసర్వాశావారణావరణప్రియాయ నమః |
ఓం వజ్రాద్యస్త్రపరీవారాయ నమః |
ఓం గణచండసమాశ్రయాయ నమః |
ఓం జయాజయపరీవారాయ నమః |
ఓం విజయావిజయావహాయ నమః |
ఓం అజితార్చితపాదాబ్జాయ నమః |
ఓం నిత్యానిత్యావతంసితాయ నమః |
ఓం విలాసినీకృతోల్లాసాయ నమః || ౩౨౦ ||

ఓం శౌండీసౌందర్యమండితాయ నమః |
ఓం అనంతానంతసుఖదాయ నమః |
ఓం సుమంగళసుమంగళాయ నమః |
ఓం ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తినిషేవితాయ నమః |
ఓం సుభగాసంశ్రితపదాయ నమః |
ఓం లలితాలలితాశ్రయాయ నమః |
ఓం కామినీకామనాయ నమః |
ఓం కామమాలినీకేళిలాలితాయ నమః |
ఓం సరస్వత్యాశ్రయాయ నమః |
ఓం గౌరీనందనాయ నమః |
ఓం శ్రీనికేతనాయ నమః |
ఓం గురుగుప్తపదాయ నమః |
ఓం వాచాసిద్ధాయ నమః |
ఓం వాగీశ్వరీపతయే నమః |
ఓం నలినీకాముకాయ నమః |
ఓం వామారామాయ నమః |
ఓం జ్యేష్ఠామనోరమాయ నమః |
ఓం రౌద్రీముద్రితపాదాబ్జాయ నమః |
ఓం హుంబీజాయ నమః |
ఓం తుంగశక్తికాయ నమః || ౩౪౦ ||

ఓం విశ్వాదిజననత్రాణాయ నమః |
ఓం స్వాహాశక్తయే నమః |
ఓం సకీలకాయ నమః |
ఓం అమృతాబ్ధికృతావాసాయ నమః |
ఓం మదఘూర్ణితలోచనాయ నమః |
ఓం ఉచ్ఛిష్టగణాయ నమః |
ఓం ఉచ్ఛిష్టగణేశాయ నమః |
ఓం గణనాయకాయ నమః |
ఓం సార్వకాలికసంసిద్ధయే నమః |
ఓం నిత్యశైవాయ నమః |
ఓం దిగంబరాయ నమః |
ఓం అనపాయాయ నమః |
ఓం అనంతదృష్టయే నమః |
ఓం అప్రమేయాయ నమః |
ఓం అజరామరాయ నమః |
ఓం అనావిలాయ నమః |
ఓం అప్రతిరథాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం అమృతాయ నమః |
ఓం అక్షరాయ నమః || ౩౬౦ ||

ఓం అప్రతర్క్యాయ నమః |
ఓం అక్షయాయ నమః |
ఓం అజయ్యాయ నమః |
ఓం అనాధారాయ నమః |
ఓం అనామయాయ నమః |
ఓం అమలాయ నమః |
ఓం అమోఘసిద్ధయే నమః |
ఓం అద్వైతాయ నమః |
ఓం అఘోరాయ నమః |
ఓం అప్రమితాననాయ నమః |
ఓం అనాకారాయ నమః |
ఓం అబ్ధిభూమ్యగ్నిబలఘ్నాయ నమః |
ఓం అవ్యక్తలక్షణాయ నమః |
ఓం ఆధారపీఠాయ నమః |
ఓం ఆధారాయ నమః |
ఓం ఆధారాధేయవర్జితాయ నమః |
ఓం ఆఖుకేతనాయ నమః |
ఓం ఆశాపూరకాయ నమః |
ఓం ఆఖుమహారథాయ నమః |
ఓం ఇక్షుసాగరమధ్యస్థాయ నమః || ౩౮౦ ||

ఓం ఇక్షుభక్షణలాలసాయ నమః |
ఓం ఇక్షుచాపాతిరేకశ్రియే నమః |
ఓం ఇక్షుచాపనిషేవితాయ నమః |
ఓం ఇంద్రగోపసమానశ్రియే నమః |
ఓం ఇంద్రనీలసమద్యుతయే నమః |
ఓం ఇందీవరదలశ్యామాయ నమః |
ఓం ఇందుమండలనిర్మలాయ నమః |
ఓం ఇధ్మప్రియాయ నమః |
ఓం ఇడాభాగాయ నమః |
ఓం ఇడాధామ్నే నమః |
ఓం ఇందిరాప్రియాయ నమః |
ఓం ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసినే నమః |
ఓం ఇతికర్తవ్యతేప్సితాయ నమః |
ఓం ఈశానమౌలయే నమః |
ఓం ఈశానాయ నమః |
ఓం ఈశానసుతాయ నమః |
ఓం ఈతిఘ్నే నమః |
ఓం ఈషణాత్రయకల్పాంతాయ నమః |
ఓం ఈహామాత్రవివర్జితాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః || ౪౦౦ ||

ఓం ఉడుభృన్మౌలయే నమః |
ఓం ఉండేరకబలిప్రియాయ నమః |
ఓం ఉన్నతాననాయ నమః |
ఓం ఉత్తుంగాయ నమః |
ఓం ఉదారత్రిదశాగ్రణ్యే నమః |
ఓం ఊర్జస్వతే నమః |
ఓం ఊష్మలమదాయ నమః |
ఓం ఊహాపోహదురాసదాయ నమః |
ఓం ఋగ్యజుఃసామసంభూతయే నమః |
ఓం ఋద్ధిసిద్ధిప్రవర్తకాయ నమః |
ఓం ఋజుచిత్తైకసులభాయ నమః |
ఓం ఋణత్రయవిమోచకాయ నమః |
ఓం స్వభక్తానాం లుప్తవిఘ్నాయ నమః |
ఓం సురద్విషాం లుప్తశక్తయే నమః |
ఓం విముఖార్చానాం లుప్తశ్రియే నమః |
ఓం లూతావిస్ఫోటనాశనాయ నమః |
ఓం ఏకారపీఠమధ్యస్థాయ నమః |
ఓం ఏకపాదకృతాసనాయ నమః |
ఓం ఏజితాఖిలదైత్యశ్రియే నమః |
ఓం ఏధితాఖిలసంశ్రయాయ నమః || ౪౨౦ ||

ఓం ఐశ్వర్యనిధయే నమః |
ఓం ఐశ్వర్యాయ నమః |
ఓం ఐహికాముష్మికప్రదాయ నమః |
ఓం ఐరమ్మదసమోన్మేషాయ నమః |
ఓం ఐరావతనిభాననాయ నమః |
ఓం ఓంకారవాచ్యాయ నమః |
ఓం ఓంకారాయ నమః |
ఓం ఓజస్వతే నమః |
ఓం ఓషధీపతయే నమః |
ఓం ఔదార్యనిధయే నమః |
ఓం ఔద్ధత్యధుర్యాయ నమః |
ఓం ఔన్నత్యనిస్వనాయ నమః |
ఓం సురనాగానామంకుశాయ నమః |
ఓం సురవిద్విషామంకుశాయ నమః |
ఓం అఃసమస్తవిసర్గాంతపదేషుపరికీర్తితాయ నమః |
ఓం కమండలుధరాయ నమః |
ఓం కల్పాయ నమః |
ఓం కపర్దినే నమః |
ఓం కలభాననాయ నమః |
ఓం కర్మసాక్షిణే నమః || ౪౪౦ ||

ఓం కర్మకర్త్రే నమః |
ఓం కర్మాకర్మఫలప్రదాయ నమః |
ఓం కదంబగోలకాకారాయ నమః |
ఓం కూష్మాండగణనాయకాయ నమః |
ఓం కారుణ్యదేహాయ నమః |
ఓం కపిలాయ నమః |
ఓం కథకాయ నమః |
ఓం కటిసూత్రభృతే నమః |
ఓం ఖర్వాయ నమః |
ఓం ఖడ్గప్రియాయ నమః |
ఓం ఖడ్గఖాతాంతఃస్థాయ నమః |
ఓం ఖనిర్మలాయ నమః |
ఓం ఖల్వాటశృంగనిలయాయ నమః |
ఓం ఖట్వాంగినే నమః |
ఓం ఖదురాసదాయ నమః |
ఓం గుణాఢ్యాయ నమః |
ఓం గహనాయ నమః |
ఓం గస్థాయ నమః |
ఓం గద్యపద్యసుధార్ణవాయ నమః |
ఓం గద్యగానప్రియాయ నమః || ౪౬౦ ||

ఓం గర్జాయ నమః |
ఓం గీతగీర్వాణపూర్వజాయ నమః |
ఓం గుహ్యాచారరతాయ నమః |
ఓం గుహ్యాయ నమః |
ఓం గుహ్యాగమనిరూపితాయ నమః |
ఓం గుహాశయాయ నమః |
ఓం గుహాబ్ధిస్థాయ నమః |
ఓం గురుగమ్యాయ నమః |
ఓం గురోర్గురవే నమః |
ఓం ఘంటాఘర్ఘరికామాలినే నమః |
ఓం ఘటకుంభాయ నమః |
ఓం ఘటోదరాయ నమః |
ఓం చండాయ నమః |
ఓం చండేశ్వరసుహృదే నమః |
ఓం చండీశాయ నమః |
ఓం చండవిక్రమాయ నమః |
ఓం చరాచరపతయే నమః |
ఓం చింతామణిచర్వణలాలసాయ నమః |
ఓం ఛందసే నమః |
ఓం ఛందోవపుషే నమః || ౪౮౦ ||

ఓం ఛందోదుర్లక్ష్యాయ నమః |
ఓం ఛందవిగ్రహాయ నమః |
ఓం జగద్యోనయే నమః |
ఓం జగత్సాక్షిణే నమః |
ఓం జగదీశాయ నమః |
ఓం జగన్మయాయ నమః |
ఓం జపాయ నమః |
ఓం జపపరాయ నమః |
ఓం జప్యాయ నమః |
ఓం జిహ్వాసింహాసనప్రభవే నమః |
ఓం ఝలజ్ఝలోల్లసద్దానఝంకారిభ్రమరాకులాయ నమః |
ఓం టంకారస్ఫారసంరావాయ నమః |
ఓం టంకారిమణినూపురాయ నమః |
ఓం ఠద్వయీపల్లవాంతఃస్థసర్వమంత్రైకసిద్ధిదాయ నమః |
ఓం డిండిముండాయ నమః |
ఓం డాకినీశాయ నమః |
ఓం డామరాయ నమః |
ఓం డిండిమప్రియాయ నమః |
ఓం ఢక్కానినాదముదితాయ నమః |
ఓం ఢౌకాయ నమః || ౫౦౦ ||

ఓం ఢుంఢివినాయకాయ నమః |
ఓం తత్వానాం పరమాయ తత్త్వాయ నమః |
ఓం తత్త్వంపదనిరూపితాయ నమః |
ఓం తారకాంతరసంస్థానాయ నమః |
ఓం తారకాయ నమః |
ఓం తారకాంతకాయ నమః |
ఓం స్థాణవే నమః |
ఓం స్థాణుప్రియాయ నమః |
ఓం స్థాత్రే నమః |
ఓం స్థావరాయ జంగమాయ జగతే నమః |
ఓం దక్షయజ్ఞప్రమథనాయ నమః |
ఓం దాత్రే నమః |
ఓం దానవమోహనాయ నమః |
ఓం దయావతే నమః |
ఓం దివ్యవిభవాయ నమః |
ఓం దండభృతే నమః |
ఓం దండనాయకాయ నమః |
ఓం దంతప్రభిన్నాభ్రమాలాయ నమః |
ఓం దైత్యవారణదారణాయ నమః |
ఓం దంష్ట్రాలగ్నద్విపఘటాయ నమః || ౫౨౦ ||

ఓం దేవార్థనృగజాకృతయే నమః |
ఓం ధనధాన్యపతయే నమః |
ఓం ధన్యాయ నమః |
ఓం ధనదాయ నమః |
ఓం ధరణీధరాయ నమః |
ఓం ధ్యానైకప్రకటాయ నమః |
ఓం ధ్యేయాయ నమః |
ఓం ధ్యానాయ నమః |
ఓం ధ్యానపరాయణాయ నమః |
ఓం నంద్యాయ నమః |
ఓం నందిప్రియాయ నమః |
ఓం నాదాయ నమః |
ఓం నాదమధ్యప్రతిష్ఠితాయ నమః |
ఓం నిష్కళాయ నమః |
ఓం నిర్మలాయ నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం నిత్యానిత్యాయ నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం పరస్మై వ్యోమ్నే నమః |
ఓం పరస్మై ధామ్మే నమః || ౫౪౦ ||

ఓం పరమాత్మనే నమః |
ఓం పరస్మై పదాయ నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పశుపతయే నమః |
ఓం పశుపాశవిమోచకాయ నమః |
ఓం పూర్ణానందాయ నమః |
ఓం పరానందాయ నమః |
ఓం పురాణపురుషోత్తమాయ నమః |
ఓం పద్మప్రసన్ననయనాయ నమః |
ఓం ప్రణతాజ్ఞానమోచనాయ నమః |
ఓం ప్రమాణప్రత్యాయాతీతాయ నమః |
ఓం ప్రణతార్తినివారణాయ నమః |
ఓం ఫలహస్తాయ నమః |
ఓం ఫణిపతయే నమః |
ఓం ఫేత్కారాయ నమః |
ఓం ఫాణితప్రియాయ నమః |
ఓం బాణార్చితాంఘ్రియుగళాయ నమః |
ఓం బాలకేళికుతూహలినే నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం బ్రహ్మార్చితపదాయ నమః || ౫౬౦ ||

ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం బృహస్పతయే నమః |
ఓం బృహత్తమాయ నమః |
ఓం బ్రహ్మపరాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం బ్రహ్మవిత్ప్రియాయ నమః |
ఓం బృహన్నాదాగ్ర్యచీత్కారాయ నమః |
ఓం బ్రహ్మాండావలిమేఖలాయ నమః |
ఓం భ్రూక్షేపదత్తలక్ష్మీకాయ నమః |
ఓం భర్గాయ నమః |
ఓం భద్రాయ నమః |
ఓం భయాపహాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భక్తిసులభాయ నమః |
ఓం భూతిదాయ నమః |
ఓం భూతిభూషణాయ నమః |
ఓం భవ్యాయ నమః |
ఓం భూతాలయాయ నమః |
ఓం భోగదాత్రే నమః |
ఓం భ్రూమధ్యగోచరాయ నమః || ౫౮౦ ||

ఓం మంత్రాయ నమః |
ఓం మంత్రపతయే నమః |
ఓం మంత్రిణే నమః |
ఓం మదమత్తమనోరమాయ నమః |
ఓం మేఖలావతే నమః |
ఓం మందగతయే నమః |
ఓం మతిమత్కమలేక్షణాయ నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం మహావీర్యాయ నమః |
ఓం మహాప్రాణాయ నమః |
ఓం మహామనసే నమః |
ఓం యజ్ఞాయ నమః |
ఓం యజ్ఞపతయే నమః |
ఓం యజ్ఞగోప్త్రే నమః |
ఓం యజ్ఞఫలప్రదాయ నమః |
ఓం యశస్కరాయ నమః |
ఓం యోగగమ్యాయ నమః |
ఓం యాజ్ఞికాయ నమః |
ఓం యాజకప్రియాయ నమః |
ఓం రసాయ నమః || ౬౦౦ ||

ఓం రసప్రియాయ నమః |
ఓం రస్యాయ నమః |
ఓం రంజకాయ నమః |
ఓం రావణార్చితాయ నమః |
ఓం రక్షోరక్షాకరాయ నమః |
ఓం రత్నగర్భాయ నమః |
ఓం రాజ్యసుఖప్రదాయ నమః |
ఓం లక్ష్యాలక్ష్యప్రదాయ నమః |
ఓం లక్ష్యాయ నమః |
ఓం లయస్థాయ నమః |
ఓం లడ్డుకప్రియాయ నమః |
ఓం లానప్రియాయ నమః |
ఓం లాస్యపరాయ నమః |
ఓం లాభకృతే నమః |
ఓం లోకవిశ్రుతాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం వహ్నివదనాయ నమః |
ఓం వంద్యాయ నమః |
ఓం వేదాంతగోచరాయ నమః |
ఓం వికర్త్రే నమః || ౬౨౦ ||

ఓం విశ్వతశ్చక్షుషే నమః |
ఓం విధాత్రే నమః |
ఓం విశ్వతోముఖాయ నమః |
ఓం వామదేవాయ నమః |
ఓం విశ్వనేత్రే నమః |
ఓం వజ్రివజ్రనివారణాయ నమః |
ఓం విశ్వబంధనవిష్కంభాధారాయ నమః |
ఓం విశ్వేశ్వరప్రభవే నమః |
ఓం శబ్దబ్రహ్మణే నమః |
ఓం శమప్రాప్యాయ నమః |
ఓం శంభుశక్తిగణేశ్వరాయ నమః |
ఓం శాస్త్రే నమః |
ఓం శిఖాగ్రనిలయాయ నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం శిఖరీశ్వరాయ నమః |
ఓం షడృతుకుసుమస్రగ్విణే నమః |
ఓం షడాధారాయ నమః |
ఓం షడక్షరాయ నమః |
ఓం సంసారవైద్యాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః || ౬౪౦ ||

ఓం సర్వభేషజభేషజాయ నమః |
ఓం సృష్టిస్థితిలయక్రీడాయ నమః |
ఓం సురకుంజరభేదనాయ నమః |
ఓం సిందూరితమహాకుంభాయ నమః |
ఓం సదసద్వ్యక్తిదాయకాయ నమః |
ఓం సాక్షిణే నమః |
ఓం సముద్రమథనాయ నమః |
ఓం స్వసంవేద్యాయ నమః |
ఓం స్వదక్షిణాయ నమః |
ఓం స్వతంత్రాయ నమః |
ఓం సత్యసంకల్పాయ నమః |
ఓం సామగానరతాయ నమః |
ఓం సుఖినే నమః |
ఓం హంసాయ నమః |
ఓం హస్తిపిశాచీశాయ నమః |
ఓం హవనాయ నమః |
ఓం హవ్యకవ్యభుజే నమః |
ఓం హవ్యాయ నమః |
ఓం హుతప్రియాయ నమః |
ఓం హర్షాయ నమః || ౬౬౦ ||

ఓం హృల్లేఖామంత్రమధ్యగాయ నమః |
ఓం క్షేత్రాధిపాయ నమః |
ఓం క్షమాభర్త్రే నమః |
ఓం క్షమాపరపరాయణాయ నమః |
ఓం క్షిప్రక్షేమకరాయ నమః |
ఓం క్షేమానందాయ నమః |
ఓం క్షోణీసురద్రుమాయ నమః |
ఓం ధర్మప్రదాయ నమః |
ఓం అర్థదాయ నమః |
ఓం కామదాత్రే నమః |
ఓం సౌభాగ్యవర్ధనాయ నమః |
ఓం విద్యాప్రదాయ నమః |
ఓం విభవదాయ నమః |
ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః |
ఓం ఆభిరూప్యకరాయ నమః |
ఓం వీరశ్రీప్రదాయ నమః |
ఓం విజయప్రదాయ నమః |
ఓం సర్వవశ్యకరాయ నమః |
ఓం గర్భదోషఘ్నే నమః |
ఓం పుత్రపౌత్రదాయ నమః || ౬౮౦ ||

ఓం మేధాదాయ నమః |
ఓం కీర్తిదాయ నమః |
ఓం శోకహారిణే నమః |
ఓం దౌర్భాగ్యనాశనాయ నమః |
ఓం ప్రతివాదిముఖస్తంభాయ నమః |
ఓం రుష్టచిత్తప్రసాదనాయ నమః |
ఓం పరాభిచారశమనాయ నమః |
ఓం దుఃఖభంజనకారకాయ నమః |
ఓం లవాయ నమః |
ఓం త్రుటయే నమః |
ఓం కలాయై నమః |
ఓం కాష్ఠాయై నమః |
ఓం నిమేషాయ నమః |
ఓం తత్పరాయ నమః |
ఓం క్షణాయ నమః |
ఓం ఘట్యై నమః |
ఓం ముహూర్తాయ నమః |
ఓం ప్రహరాయ నమః |
ఓం దివానక్తాయ నమః |
ఓం అహర్నిశాయ నమః || ౭౦౦ ||

ఓం పక్షాయ నమః |
ఓం మాసాయ నమః |
ఓం అయనాయ నమః |
ఓం వర్షాయ నమః |
ఓం యుగాయ నమః |
ఓం కల్పాయ నమః |
ఓం మహాలయాయ నమః |
ఓం రాశయే నమః |
ఓం తారాయై నమః |
ఓం తిథయే నమః |
ఓం యోగాయ నమః |
ఓం వారాయ నమః |
ఓం కరణాయ నమః |
ఓం అంశకాయ నమః |
ఓం లగ్నాయ నమః |
ఓం హోరాయై నమః |
ఓం కాలచక్రాయ నమః |
ఓం మేరవే నమః |
ఓం సప్తర్షిభ్యో నమః |
ఓం ధ్రువాయ నమః || ౭౨౦ ||

ఓం రాహవే నమః |
ఓం మందాయ నమః |
ఓం కవయే నమః |
ఓం జీవాయ నమః |
ఓం బుధాయ నమః |
ఓం భౌమాయ నమః |
ఓం శశినే నమః |
ఓం రవయే నమః |
ఓం కాలాయ నమః |
ఓం సృష్టయే నమః |
ఓం స్థితయే నమః |
ఓం విశ్వస్మై స్థావరాయ జంగమాయ నమః |
ఓం యస్మై నమః |
ఓం భువే నమః |
ఓం అద్భ్యో నమః |
ఓం అగ్నయే నమః |
ఓం మరుతే నమః |
ఓం వ్యోమ్నే నమః |
ఓం అహంకృతయే నమః |
ఓం ప్రకృతయే నమః || ౭౪౦ ||

ఓం పుంసే నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం విష్ణవే నమః |
ఓం శివాయ నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం ఈశాయ నమః |
ఓం శక్తయే నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం త్రిదశేభ్యో నమః |
ఓం పితృభ్యో నమః |
ఓం సిద్ధేభ్యో నమః |
ఓం యక్షేభ్యో నమః |
ఓం రక్షోభ్యో నమః |
ఓం కిన్నరేభ్యో నమః |
ఓం సాధ్యేభ్యో నమః |
ఓం విద్యాధరేభ్యో నమః |
ఓం భూతేభ్యో నమః |
ఓం మనుష్యేభ్యో నమః |
ఓం పశుభ్యో నమః |
ఓం ఖగేభ్యో నమః || ౭౬౦ ||

ఓం సముద్రేభ్యో నమః |
ఓం సరిద్భ్యో నమః |
ఓం శైలేభ్యో నమః |
ఓం భూతాయ నమః |
ఓం భవ్యాయ నమః |
ఓం భవోద్భవాయ నమః |
ఓం సాంఖ్యాయ నమః |
ఓం పాతంజలాయ నమః |
ఓం యోగాయ నమః |
ఓం పురాణేభ్యో నమః |
ఓం శ్రుత్యై నమః |
ఓం స్మృత్యై నమః |
ఓం వేదాంగేభ్యో నమః |
ఓం సదాచారాయ నమః |
ఓం మీమాంసాయై నమః |
ఓం న్యాయవిస్తరాయ నమః |
ఓం ఆయుర్వేదాయ నమః |
ఓం ధనుర్వేదీయ నమః |
ఓం గాంధర్వాయ నమః |
ఓం కావ్యనాటకాయ నమః || ౭౮౦ ||

ఓం వైఖానసాయ నమః |
ఓం భాగవతాయ నమః |
ఓం సాత్వతాయ నమః |
ఓం పాంచరాత్రకాయ నమః |
ఓం శైవాయ నమః |
ఓం పాశుపతాయ నమః |
ఓం కాలాముఖాయ నమః |
ఓం భైరవశాసనాయ నమః |
ఓం శాక్తాయ నమః |
ఓం వైనాయకాయ నమః |
ఓం సౌరాయ నమః |
ఓం జైనాయ నమః |
ఓం ఆర్హతసంహితాయై నమః |
ఓం సతే నమః |
ఓం అసతే నమః |
ఓం వ్యక్తాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం సచేతనాయ నమః |
ఓం అచేతనాయ నమః |
ఓం బంధాయ నమః || ౮౦౦ ||

ఓం మోక్షాయ నమః |
ఓం సుఖాయ నమః |
ఓం భోగాయ నమః |
ఓం అయోగాయ నమః |
ఓం సత్యాయ నమః |
ఓం అణవే నమః |
ఓం మహతే నమః |
ఓం స్వస్తయే నమః |
ఓం హుం నమః |
ఓం ఫట్ నమః |
ఓం స్వధా నమః |
ఓం స్వాహా నమః |
ఓం శ్రౌషట్ నమః |
ఓం వౌషట్ నమః |
ఓం వషట్ నమః |
ఓం జ్ఞానాయ నమః |
ఓం విజ్ఞానాయ నమః |
ఓం ఆనందాయ నమః |
ఓం బోధాయ నమః |
ఓం సంవిదే నమః || ౮౨౦ ||

ఓం శమాయ నమః |
ఓం యమాయ నమః |
ఓం ఏకస్మై నమః |
ఓం ఏకాక్షరాధారాయ నమః |
ఓం ఏకాక్షరపరాయణాయ నమః |
ఓం ఏకాగ్రధియే నమః |
ఓం ఏకవీరాయ నమః |
ఓం ఏకానేకస్వరూపధృతే నమః |
ఓం ద్విరూపాయ నమః |
ఓం ద్విభుజాయ నమః |
ఓం ద్వ్యక్షాయ నమః |
ఓం ద్విరదాయ నమః |
ఓం ద్వీపరక్షకాయ నమః |
ఓం ద్వైమాతురాయ నమః |
ఓం ద్వివదనాయ నమః |
ఓం ద్వంద్వాతీతాయ నమః |
ఓం ద్వయాతిగాయ నమః |
ఓం త్రిధామ్నే నమః |
ఓం త్రికరాయ నమః |
ఓం త్రేతాయై నమః || ౮౪౦ ||

ఓం త్రివర్గఫలదాయకాయ నమః |
ఓం త్రిగుణాత్మనే నమః |
ఓం త్రిలోకాదయే నమః |
ఓం త్రిశక్తీశాయ నమః |
ఓం త్రిలోచనాయ నమః |
ఓం చతుర్బాహవే నమః |
ఓం చతుర్దంతాయ నమః |
ఓం చతురాత్మనే నమః |
ఓం చతుర్ముఖాయ నమః |
ఓం చతుర్విధోపాయమయాయ నమః |
ఓం చతుర్వర్ణాశ్రమాశ్రయాయ నమః |
ఓం చతుర్విధవచోవృత్తిపరివృత్తిప్రవర్తకాయ నమః |
ఓం చతుర్థీపూజనప్రీతాయ నమః |
ఓం చతుర్థీతిథిసంభవాయ నమః |
ఓం పంచాక్షరాత్మనే నమః |
ఓం పంచాత్మనే నమః |
ఓం పంచాస్యాయ నమః |
ఓం పంచకృత్యకృతే నమః |
ఓం పంచాధారాయ నమః |
ఓం పంచవర్ణాయ నమః || ౮౬౦ ||

ఓం పంచాక్షరపరాయణాయ నమః |
ఓం పంచతాలాయ నమః |
ఓం పంచకరాయ నమః |
ఓం పంచప్రణవభావితాయ నమః |
ఓం పంచబ్రహ్మమయస్ఫూర్తయే నమః |
ఓం పంచావరణవారితాయ నమః |
ఓం పంచభక్ష్యప్రియాయ నమః |
ఓం పంచబాణాయ నమః |
ఓం పంచశివాత్మకాయ నమః |
ఓం షట్కోణపీఠాయ నమః |
ఓం షట్చక్రధామ్నే నమః |
ఓం షడ్గ్రంథిభేదకాయ నమః |
ఓం షడధ్వధ్వాంతవిధ్వంసినే నమః |
ఓం షడంగులమహాహ్రదాయ నమః |
ఓం షణ్ముఖాయ నమః |
ఓం షణ్ముఖభ్రాత్రే నమః |
ఓం షట్ఛక్తిపరివారితాయ నమః |
ఓం షడ్వైరివర్గవిధ్వంసినే నమః |
ఓం షడూర్మిభయభంజనాయ నమః |
ఓం షట్తర్కదూరాయ నమః || ౮౮౦ ||

ఓం షట్కర్మనిరతాయ నమః |
ఓం షడ్రసాశ్రయాయ నమః |
ఓం సప్తపాతాలచరణాయ నమః |
ఓం సప్తద్వీపోరుమండలాయ నమః |
ఓం సప్తస్వర్లోకముకుటాయ నమః |
ఓం సప్తసప్తివరప్రదాయ నమః |
ఓం సప్తాంగరాజ్యసుఖదాయ నమః |
ఓం సప్తర్షిగణమండితాయ నమః |
ఓం సప్తచ్ఛందోనిధయే నమః |
ఓం సప్తహోత్రే నమః |
ఓం సప్తస్వరాశ్రయాయ నమః |
ఓం సప్తాబ్ధికేలికాసారాయ నమః |
ఓం సప్తమాతృనిషేవితాయ నమః |
ఓం సప్తచ్ఛందోమోదమదాయ నమః |
ఓం సప్తచ్ఛందోమఖప్రభవే నమః |
ఓం అష్టమూర్తిధ్యేయమూర్తయే నమః |
ఓం అష్టప్రకృతికారణాయ నమః |
ఓం అష్టాంగయోగఫలభుజే నమః |
ఓం అష్టపత్రాంబుజాసనాయ నమః |
ఓం అష్టశక్తిసమృద్ధశ్రియే నమః || ౯౦౦ ||

ఓం అష్టైశ్వర్యప్రదాయకాయ నమః |
ఓం అష్టపీఠోపపీఠశ్రియే నమః |
ఓం అష్టమాతృసమావృతాయ నమః |
ఓం అష్టభైరవసేవ్యాయ నమః |
ఓం అష్టవసువంద్యాయ నమః |
ఓం అష్టమూర్తిభృతే నమః |
ఓం అష్టచక్రస్ఫూరన్మూర్తయే నమః |
ఓం అష్టద్రవ్యహవిఃప్రియాయ నమః |
ఓం నవనాగాసనాధ్యాసినే నమః |
ఓం నవనిధ్యనుశాసితాయ నమః |
ఓం నవద్వారపురాధారాయ నమః |
ఓం నవాధారనికేతనాయ నమః |
ఓం నవనారాయణస్తుత్యాయ నమః |
ఓం నవదుర్గానిషేవితాయ నమః |
ఓం నవనాథమహానాథాయ నమః |
ఓం నవనాగవిభూషణాయ నమః |
ఓం నవరత్నవిచిత్రాంగాయ నమః |
ఓం నవశక్తిశిరోధృతాయ నమః |
ఓం దశాత్మకాయ నమః |
ఓం దశభుజాయ నమః || ౯౨౦ ||

ఓం దశదిక్పతివందితాయ నమః |
ఓం దశాధ్యాయాయ నమః |
ఓం దశప్రాణాయ నమః |
ఓం దశేంద్రియనియామకాయ నమః |
ఓం దశాక్షరమహామంత్రాయ నమః |
ఓం దశాశావ్యాపివిగ్రహాయ నమః |
ఓం ఏకాదశాదిభీరుద్రైఃస్తుతాయ నమః |
ఓం ఏకాదశాక్షరాయ నమః |
ఓం ద్వాదశోద్దండదోర్దండాయ నమః |
ఓం ద్వాదశాంతనికేతనాయ నమః |
ఓం త్రయోదశాభిదాభిన్నవిశ్వేదేవాధిదైవతాయ నమః |
ఓం చతుర్దశేంద్రవరదాయ నమః |
ఓం చతుర్దశమనుప్రభవే నమః |
ఓం చతుర్దశాదివిద్యాఢ్యాయ నమః |
ఓం చతుర్దశజగత్ప్రభవే నమః |
ఓం సామపంచదశాయ నమః |
ఓం పంచదశీశీతాంశునిర్మలాయ నమః |
ఓం షోడశాధారనిలయాయ నమః |
ఓం షోడశస్వరమాతృకాయ నమః |
ఓం షోడశాంతపదావాసాయ నమః |
ఓం షోడశేందుకళాత్మకాయ నమః |
ఓం కళాసప్తదశ్యై నమః |
ఓం సప్తదశాయ నమః |
ఓం సప్తదశాక్షరాయ నమః |
ఓం అష్టాదశద్వీపపతయే నమః |
ఓం అష్టాదశపురాణకృతే నమః |
ఓం అష్టాదశౌషధీసృష్టయే నమః |
ఓం అష్టాదశవిధిస్మృతాయ నమః |
ఓం అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదాయ నమః |
ఓం ఏకవింశాయ పుంసే నమః |
ఓం ఏకవింశత్యంగుళిపల్లవాయ నమః |
ఓం చతుర్వింశతితత్త్వాత్మనే నమః |
ఓం పంచవింశాఖ్యపూరుషాయ నమః |
ఓం సప్తవింశతితారేశాయ నమః |
ఓం సప్తవింశతియోగకృతే నమః |
ఓం ద్వాత్రింశద్భైరవాధీశాయ నమః |
ఓం చతుస్త్రింశన్మహాహ్రదాయ నమః |
ఓం షట్త్రింశత్తత్త్వసంభూతయే నమః |
ఓం అష్టత్రింశత్కళాతనవే నమః |
ఓం నమదేకోనపంచాశన్మరుద్వర్గనిరర్గళాయ నమః || ౯౬౦ ||

ఓం పంచాశదక్షరశ్రేణ్యే నమః |
ఓం పంచాశద్రుద్రవిగ్రహాయ నమః |
ఓం పంచాశద్విష్ణుశక్తీశాయ నమః |
ఓం పంచాశన్మాతృకాలయాయ నమః |
ఓం ద్విపంచాశద్వపుఃశ్రేణ్యే నమః |
ఓం త్రిషష్ట్యక్షరసంశ్రయాయ నమః |
ఓం చతుఃషష్ట్యర్ణనిర్ణేత్రే నమః |
ఓం చతుఃషష్టికళానిధయే నమః |
ఓం చతుఃషష్టిమహాసిద్ధయోగినీబృందవందితాయ నమః |
ఓం అష్టషష్టిమహాతీర్థక్షేత్రభైరవభావనాయ నమః |
ఓం చతుర్నవతిమంత్రాత్మనే నమః |
ఓం షణ్ణవత్యధికప్రభవే నమః |
ఓం శతానందాయ నమః |
ఓం శతధృతయే నమః |
ఓం శతపత్రాయతేక్షణాయ నమః |
ఓం శతానీకాయ నమః |
ఓం శతమఖాయ నమః |
ఓం శతధారావరాయుధాయ నమః |
ఓం సహస్రపత్రనిలయాయ నమః |
ఓం సహస్రఫణభూషణాయ నమః || ౯౮౦ ||

ఓం సహస్రశీర్షాపురుషాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం సహస్రనామసంస్తుత్యాయ నమః |
ఓం సహస్రాక్షబలాపహాయ నమః |
ఓం దశసాహస్రఫణభృత్ఫణిరాజకృతాసనాయ నమః |
ఓం అష్టాశీతిసహస్రాద్యమహర్షిస్తోత్రయంత్రితాయ నమః |
ఓం లక్షాధీశప్రియాధారాయ నమః |
ఓం లక్షాధారమనోమయాయ నమః |
ఓం చతుర్లక్షజపప్రీతాయ నమః |
ఓం చతుర్లక్షప్రకాశితాయ నమః |
ఓం చతురశీతిలక్షాణాం జీవానాం దేహసంస్థితాయ నమః |
ఓం కోటిసూర్యప్రతీకాశాయ నమః |
ఓం కోటిచంద్రాంశునిర్మలాయ నమః |
ఓం శివాభవాధ్యుష్టకోటివినాయకధురంధరాయ నమః |
ఓం సప్తకోటిమహామంత్రమంత్రితావయవద్యుతయే నమః |
ఓం త్రయస్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకాయ నమః |
ఓం అనంతనామ్నే నమః |
ఓం అనంతశ్రియే నమః |
ఓం అనంతానంతసౌఖ్యదాయ నమః || ౧౦౦౦ ||

ఇతి శ్రీగణపతిసహస్రనామావళిః సంపూర్ణమ్ |

Also Read:

Sri Maha Ganapati Sahasranamavali lyrics in Sanskrit | English | Telugu | Tamil | Kannada

Sri Maha Ganapati Sahasranamavali Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top