Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Kaveri | Kaverya Ashtottara Shatanama Lyrics in Telugu

Kaveri Ashtottara Shatanama Telugu Lyrics:

॥ కావేర్యష్టోత్తరశతనామాని ॥

ఓం అనన్త-గుణ-గమ్భీరాయై నమః ।
ఓం అర్కపుష్కర-సేవితాయై నమః ।
ఓం అమృతస్వాదు-సలిలాయై నమః ।
ఓం అగస్త్యముని-నాయక్యై నమః ।
ఓం ఆశాన్త-కీర్తి-తిలకాయై నమః । ౫ ।

ఓం ఆశుగాగమ-వర్ద్ధిన్యై నమః ।
ఓం ఇతిహాస-పురాణోక్తాయై నమః ।
ఓం ఈతిబాధా-నివారిణ్యై నమః ।
ఓం ఉన్మత్తజన-దూరస్థాయై నమః ।
ఓం ఊర్జితానన్ద-దాయిన్యై నమః । ౧౦ ।

ఓం ఋషిసఙ్ఘ-సుసంవీతాయై నమః ।
ఓం ఋణత్రయ-విమోచనాయై నమః ।
ఓం లుప్త-ధర్మ-జనోద్ధారాయై ల్
ఓం లూనభావ-వివర్జితాయై నమః ।
ఓం ఏదితాఖిల-లోకశ్రియై నమః । ౧౫ ।

ఓం ఐహికాముష్మిక-ప్రదాయై నమః ।
ఓం ఓఙ్కారనాద-నినదాయై నమః ।
ఓం ఓషధీకృత-జీవనాయై నమః ।
ఓం ఔదార్యగుణ-నిర్దిష్టాయై నమః ।
ఓం ఔదాసీన్య-నివారిణ్యై నమః । ౨౦ ।

ఓం అన్తఃకరణ-సంసేవ్యాయై నమః ।
ఓం అచ్ఛ-స్వచ్ఛ-జలాశ్రయాయై నమః ।
ఓం కపిలాఖ్య-నదీ-స్నిగ్ధాయై నమః ।
ఓం కరుణా-పూర్ణ-మానసాయై నమః ।
ఓం కావేరీ-నామ-విఖ్యాతాయై నమః । ౨౫ ।

ఓం కామితార్థ-ఫల-ప్రదాయై నమః ।
ఓం కుమ్బకోణ-క్షేత్ర-నాథాయై నమః ।
ఓం కౌతుకప్రథమ-ప్రభాయై నమః ।
ఓం ఖగరాజ-రథోత్సాహ-రఙ్గస్థల-సుశోభితాయై నమః ।
ఓం ఖగావళి-సమాక్రాన్త-కల్లోలావళి-మణ్డితాయై నమః । ౩౦ ।

ఓం గజారణ్య-సువిస్తీర్ణ-ప్రవాహ-జనమోహిన్యై నమః ।
ఓం గాయత్ర్యాఖ్య-శిలా-మద్ధ్యాయై నమః ।
ఓం గరుడాసన-భక్తిదాయై నమః ।
ఓం ఘన-గమ్భీర-నినద-నిర్జరప్రాప్త-నిర్ఝరాయై నమః ।
ఓం చన్ద్రపుష్కర-మధ్యస్థాయై నమః । ౩౫ ।

ఓం చతురానన-పుత్రికాయై నమః ।
ఓం చోలదేస-జనోద్ధార-గ్రీష్మకాల-ప్రవాహిన్యై నమః ।
ఓం చుఞ్చక్షేత్ర-సమానీతాయై నమః ।
ఓం ఛద్మదోష-నివారిణ్యై నమః ।
ఓం జమ్బూద్వీప-సరిచ్ఛ్రేష్ఠ-నదీ-నద-గరీయస్యై నమః । ౪౦ ।

ఓం ఝఙ్కారనాద-సంస్పృష్ట-షట్పదాళి-సమాకులాయై నమః ।
ఓం జ్ఞానైక-సాధన-పరయై నమః ।
ఓం ఞప్తిమాత్రర్తి-హారిణ్యై నమః ।
ఓం టిట్టిభారావస-వ్యాజ-దివిజ-స్తుతి-పాత్రిణ్యై నమః ।
ఓం ఠఙ్కారనాద-సమ్భేద-ఝర్ఝరీకృత-పర్వతాయై నమః । ౪౫ ।

ఓం డాకినీ-శాకినీ-సఙ్ఘనీ-వారణ-సరిత్తటాయైనమః ।
ఓం ఢక్కా-నినాద-వారీణ-పార్వతీశ-సమాశ్రితాయై నమః ।
ఓం ణాన్తవాచ్య-ద్విజాష్టాఙ్గయోగ-సాధన-తత్పరాయై నమః ।
ఓం తరఙ్గావలి-సంవిద్ధ-మృదు-వాలుక-శోభితాయై నమః ।
ఓం తపస్విజన-సత్కార-నివేశిత-శిలాసనాయై నమః । ౫౦ ।

ఓం తాపత్రయ-తరూన్మూల-గఙ్గాదిభిరభిష్టుతాయై నమః ।
ఓం ధాన్త-ప్రమథ-సంసేవ్య-సామ్భ-సాన్నిధ్య-కారిణ్యై నమః ।
ఓం దయా-దాక్షిణ్య-సత్కారశీల-లోక-సుభావితాయై నమః ।
ఓం దాక్షిణాత్య-జనోద్ధార-నిర్విచార-దయాన్వితాయై నమః ।
ఓం ధన-మాన-మదాన్ధాది-మర్త్య-నిర్వర్తన-ప్రియాయై నమః । ౫౫ ।

ఓం నమజ్జనోద్ధార-శీలాయై నమః ।
ఓం నిమజ్జజ్జన-పావనాయై నమః ।
ఓం నాగారికేతు-నిలయాయై నమః ।
ఓం నానా-తీర్థాధి-దేవతాయై నమః ।
ఓం నారీజన-మనోల్లాసాయై నమః । ౬౦ ।

ఓం నానారూప-ఫల-ప్రదాయై నమః ।
ఓం నారాయణ-కృపా-రూపాయై నమః ।
ఓం నాదబ్రహ్మ-స్వరూపిణ్యై నమః ।
ఓం పరాభూత-సమస్తాఘాయై నమః ।
ఓం పశు-పక్ష్యాది-జీవనాయై నమః । ౬౫ ।

ఓం పాపతూలాగ్ని-సదృశాయై నమః ।
ఓం పాపిష్ఠజన-పావనాయై నమః ।
ఓం ఫణీన్ద్ర-కీర్తిత-కలాయై నమః ।
ఓం ఫలదాన-పరాయణాయై నమః ।
ఓం బహుజన్మ-తపో-యోగ-ఫలసంప్రాప్త-దర్శనాయై నమః । ౭౦ ।

ఓం బాహురూప-ద్విపార్శ్వస్థ-స్వమాతృక-జలార్థినాం\
కలమక్షేత్ర-శాల్యన్న-దాన-నిర్జిత-విత్తపాయై నమః ।
ఓం భగవత్కృత-సంతోషాయై నమః ।
ఓం భాస్కరక్షేత్ర-గామిన్యై నమః ।
ఓం భాగీరతీ-సమాక్రన్త-తులామాస-జలాశ్రయాయై నమః ।
ఓం మజ్జద్దుర్జన-ప్రాగ్జన్మ-దుర్జయాంహః ప్రమార్జన్యై నమః । ౭౫ ।

ఓం మాఘ-వైశాకాది-మాస-స్నాన-స్మరణ-సౌఖ్యదాయై నమః ।
ఓం యజ్ఞ-దాన-తపః-కర్మకోటి-పుణ్య-ఫల-ప్రదాయై నమః ।
ఓం యక్ష-గన్ధర్వ-సిద్ధాద్యైరభిష్టుత-పదద్వయాయై నమః ।
ఓం రఘునాథ-పదద్వన్ద్వ-విరాజిత-శిలాతలాయై నమః ।
ఓం రామనాథపురక్షేత్ర-కామధేను-సమాశ్రితాయై నమః । ౮౦ ।

ఓం లవోదక-స్పర్శమాత్ర-నిర్వణ-పద-దాయిన్యై నమః ।
ఓం లక్ష్మీ-నివాస-సదనాయై నమః ।
ఓం లలనా-రత్న-రూపిణ్యై నమః ।
ఓం లఘూకృత-స్వర్గ-భోగాయై నమః ।
ఓం లావణ్య-గుణ-సాగరాయై నమః । ౮౫ ।

ఓం వహ్నిపుష్కర-సాన్నిద్ధ్యాయై నమః ।
ఓం వన్దితాఖిల-లోకపాయై నమః ।
ఓం వ్యాఘ్రపాద-క్షేత్ర-పరాయై నమః ।
ఓం వ్యోమయాన-సమావృతాయై నమః ।
ఓం షట్కాల-వన్ద్య-చరణాయై నమః । ౯౦ ।

ఓం షట్కర్మ-నిరత-ప్రియాయై నమః ।
ఓం షడాస్య-మాతృ-సంసేవ్యాయై నమః ।
ఓం షడూర్మి-జిత-సోర్మికాయై నమః ।
ఓం సకృత్స్మరణ-సంశుద్ధ-తాపత్రయ-జనాశ్రితాయై నమః ।
ఓం సజ్జనోద్ధార-సన్ధానసమర్థ-స్వ-ప్రవాహిన్యై నమః । ౯౫ ।

ఓం సరస్వత్యాది-దేవీభిరభివన్దిత-నిర్ఝరాయై నమః ।
ఓం సహ్యశైల-సముద్భూతాయై నమః ।
ఓం సహ్యాసహ్య-జన-ప్రియాయై నమః ।
ఓం సఙ్గమక్షేత్ర-సామీప్యాయై నమః ।
ఓం స్వవశార్థ-చతుష్టయాయై నమః । ౧౦౦ ।

ఓం సౌభరిక్షేత్ర-నిలయాయై నమః ।
ఓం సౌభాగ్య-ఫల-దాయిన్యై నమః ।
ఓం సంశయావిష్ట-దూరస్థాయై నమః ।
ఓం సాఙ్గోపాఙ్గ-ఫలోదయాయై నమః ।
ఓం హరి-బ్రహ్మేశ-లోకేశ\-సిద్ధబృన్దార-వన్దితాయై నమః । ౧౦౫ ।

ఓం క్షేత్ర-తీర్థాది-సీమాన్తాయై నమః ।
ఓం క్షపానాథ-సుశీతలాయై నమః ।
ఓం క్షమాతలాఖిలానన్ద-క్షేమ-శ్రీ-విజయావహాయై నమః । ౧౦౮।
॥ ఇతి కావేర్యష్టోత్తరశత నామావలిః ॥

Also Read:

108 Names of Kaveri | Kaverya Ashtottara Shatanama Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

108 Names of Kaveri | Kaverya Ashtottara Shatanama Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top