Vijayawada Kanaka Durgamma Gajula Gowramma Alankarana History
గాజుల గౌరమ్మ: దేవీ నవరాత్రులలో రోజుకో రూపంలో దర్శనమిచ్చే కనకదుర్గమ్మను, ప్రత్యేక సందర్భాలలో అచ్చంగా పువ్వులు పండ్లు కూరగాయలతో అలంకరిస్తుంటారు. కార్తీక శుద్ధ విదియనాడు ఆ జగన్మాతకు చేసే గాజులు అలంకారమూ అలాంటిదే. ఆ రోజున తన సోదరి ఇంటికి వెళ్ళిన యమధర్మరాజు ఆమె ప్రేమతో పెట్టిన మృష్టాన్న భోజనానికి సంతుష్టుడై. ఏదైనా వరం కోరుకోమన్నాడట. తన సౌభాగ్య మైన పసుపూ కుంకుమా గాజులు ఎల్లకాలం నిలిచేలా వరం ఇవ్వమని ఆమె కోరుకోగా. ఆయన తధాస్తు అన్నట్లు […]