Templesinindiainfo

Best Spiritual Website

Mantra Garbha Dattatreya Ashtottara Shatanama Stotram Lyrics in Telugu

Dattatreya Ashtottara Shatanama Stotram Lyrics in Telugu:

॥ మన్త్రగర్భ దత్తాత్రేయాష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥

ఓంకారతత్త్వరూపాయ దివ్యజ్ఞానాత్మనే నమః । నభోతీతమహాధామ్న ఐంద్ర్యృధ్యా ఓజసే నమః ॥ ౧ ॥

నష్టమత్సరగమ్యాయాగమ్యాచారాత్మవర్త్మనే । మోచితామేధ్యకృతయే ఱ్హీంబీజశ్రాణితశ్రియే ॥ ౨ ॥

మోహాదివిభ్రమాన్తాయ బహుకాయధరాయ చ । భత్తదుర్వైభవఛేత్రే క్లీంబీజవరజాపినే ॥ ౩ ॥

భవహే- తువినాశాయ రాజచ్ఛోణాధరాయ చ । గతిప్రకమ్పితాణ్డాయ చారువ్యహతబాహవే ॥ ౪ ॥

గతగ- ర్వప్రియాయాస్తు యమాదియతచేతసే । వశితాజాతవశ్యాయ ముణ్డినే అనసూయవే ॥ ౫ ॥

వదద్వ- రేణ్యవాగ్జాలా-విస్పృష్టవివిధాత్మనే । తపోధనప్రసన్నాయే-డాపతిస్తుతకీర్తయే ॥ ౬ ॥

తేజోమణ్యన్తరఙ్గాయా-ద్మరసద్మవిహాపనే । ఆన్తరస్థానసంస్థాయాయైశ్వర్యశ్రౌతగీతయే ॥ ౭ ॥

వాతాదిభయయుగ్భావ-హేతవే హేతుబేతవే । జగదాత్మాత్మభూతాయ విద్విషత్షట్కఘాతినే ॥ ౮ ॥

సురవ-ర్గోద్ధృతే భృత్యా అసురావాసభేదినే । నేత్రే చ నయనాక్ష్ణే చిచ్చేతనాయ మహాత్మనే ॥ ౯ ॥

దేవాధిదేవదేవాయ వసుధాసురపాలినే । యాజినామగ్రగణ్యాయ ద్రాంబీజజపతుష్టయే ॥ ౧౦ ॥

వాసనావనదావాయ ధూలియుగ్దేహమాలినే । యతిసంన్యాసిగతయే దత్తాత్రేయేతి సంవిదే ॥ ౧౧ ॥

యజనాస్యభుజేజాయ తారకావాసగామినే । మహాజవాస్పృగ్రూపాయా-త్తాకారాయ విరూపిణే ॥ ౧౨ ॥

నరాయ ధీప్రదీపాయ యశస్వియశసే నమః । హారిణే చోజ్వలాఙ్గాయాత్రేస్తనూజాయ సమ్భవే ॥ ౧౩ ॥

మోచితామరసఙ్ఘాయ ధీమతాం ధీరకాయ చ । బలిష్ఠవిప్రలభ్యాయ యాగహోమప్రియాయ చ ॥ ౧౪ ॥

భజన్మహిమవిఖ़్యాత్రేఽమరారిమహిమచ్ఛిదే । లాభాయ ముణ్డిపూజ్యాయ యమినే హేమమాలినే ॥ ౧౫ ॥

గతోపాధివ్యాధయే చ హిరణ్యాహితకాన్తయే । యతీన్ద్రచర్యాం దధతే నరభావౌషధాయ చ ॥ ౧౬ ॥

వరిష్ఠయోగిపూజ్యాయ తన్తుసన్తన్వతే నమః । స్వాత్మగాథాసుతీర్థాయ మఃశ్రియే షట్కరాయ చ ॥ ౧౭ ॥

తేజోమయోత్తమాఙ్గాయ నోదనానోద్యకర్మణే । హాన్యాప్తిమృతివిజ్ఞాత్ర ఓంకారితసుభక్తయే ॥ ౧౮ ॥

రుక్షుఙ్మనఃఖేదహృతే దర్శనావిషయాత్మనే । రాంకవాతతవస్త్రాయ నరతత్త్వప్రకాశినే ॥ ౧౯ ॥

ద్రావితప్రణతాఘాయా-త్తఃస్వజిష్ణుఃస్వరాశయే । రాజన్త్ర్యాస్యైకరూపాయ మఃస్థాయమసుబమ్ధవే ॥ ౨౦ ॥

యతయే చోదనాతీత- ప్రచారప్రభవే నమః । మానరోషవిహీనాయ శిష్యసంసిద్ధికారిణే ॥ ౨౧ ॥

గఙ్గే పాదవిహీనాయ చోదనాచోదితాత్మనే । యవీయసేఽలర్కదుఃఖ-వారిణేఽఖణ్డితాత్మనే ॥ ౨౨ ॥

ఱ్హీంబీజాయార్జునజ్యేష్ఠాయ దర్శనాదర్శితాత్మనే । నతిసన్తుష్టచిత్తాయ యతినే బ్రహ్మచారిణే ॥ ౨౩ ॥

ఇత్యేష సత్స్తవో వృత్తోయాత్ కం దేయాత్ప్రజాపినే । మస్కరీశో మనుస్యూతః పరబ్రహ్మపదప్రదః ॥ ౨౪ ॥

॥ ఇతి శ్రీ. ప. ప. శ్రీవాసుదేవానన్ద సరస్వతీ విరచితం
మన్త్రగర్భ శ్రీ దత్తాత్రేయాష్టోత్తర శతనామ స్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Also Read:

Mantra Garbha Dattatreya Ashtottara Shatanama Stotram Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

This Mantra Garbha Dattatreya Ashtottara is one of the finest works of Datta avatari Parama pujya Sri Sri Sri Vasudevaananda Saraswathi Maharaj.

If the reader sees this pdf , on arranging each shloka in a single line ( both purva and uttara ardha);we can observe that by arranging 1st, 4th 9th 17th and 25 th aksharas of each shloka column wise in entire document, we get several popular mahamantras like
1) Om Namo Bhagavate Vaasudevaaya (highlighted by orange colour ),
2) Namo Bhagavate Rudraya(pink) ,
3) Famous Vishwamitra Gayatri mantra (in red),
3) Datta Gayatri, (in blue)
4) Anjaneya mantra, (in Dark red)
5) Rama Shadakshari, ( in Green)
6) Navaarna mantra of chandi , (in Blue)
7) Dattareya Ashtakshari mantra (in Pink)and
8) Shiva Panchakshari . (in red)
At certain places words are hyphenated in between intentionally to show these embedded mahamantras.

This work clearly displays Swamiji’s genius and intuition in composing Stotras.

Mantra Garbha Dattatreya Ashtottara Shatanama Stotram Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top