Templesinindiainfo

Best Spiritual Website

Sri Vishnu Ashtottara Shatanama Stotram Lyrics in Telugu | Sri Vishnu Slokam

Lord Vishnu is one of the Main deities of Hinduism, and he is the preserver and protector of the universe. He is one among Trimurtis that includes Lord Brahma and Lord Shiva. Vishnu’s worshippers are called as Vaishnava, consider him the greatest god. Sri Vishnu’s wife is Sri Lakshmi Devi, she is the goddess of fortune.

According to puranas he has come to earth in nine Avatars so far, with one yet to come. His most famous avatars are Sri Rama, Parashurama, Narasimha and Sri Krishna. Vishnu is usually shown with light blue skin and four arms. He holds a lotus, gada, conch shankha and chakra in each of four hands.

Lord Vishnu 10 Avatars are:

Matsya – Fish
Kurma – Tortoise
Varaha – Boar
Sri Narasimha – Man-Lion
Vamana – growing Dwarf
Parasurama
Sri Rama
Sri Krishna
Buddha
Kalki

Shri Vishnavashtottara Shatanama Stotram Telugu Lyrics:

శ్రీవిష్ణవష్టోత్తరశతనామస్తోత్రమ్

నమామ్యహం హృషీకేశం కేశవం మధుసూదనమ్ ।
సూదనం సర్వదైత్యానాం నారాయణమనామయమ్ ॥ ౧ ॥

జయన్తం విజయం కృష్ణం అనన్తం వామనం తథా ।
విష్ణుం విశ్వేశ్వరం పుణ్యం విశ్వాత్మానం సురార్చితమ్ ॥ ౨ ॥

అనఘం త్వఘహర్తారం నారసింహం శ్రియః ప్రియమ్ ।
శ్రీపతిం శ్రీధరం శ్రీదం శ్రీనివాసం మహోదయమ్ ॥ ౩ ॥

శ్రీరామం మాధవం మోక్షక్షమారూపం జనార్దనమ్ ।
సర్వజ్ఞం సర్వవేత్తారం సర్వేశం సర్వదాయకమ్ ॥ ౪ ॥

హరిం మురారిం గోవిన్దం పద్మనాభం ప్రజాపతిమ్ ।
ఆనన్దజ్ఞానసమ్పన్నం జ్ఞానదం జ్ఞానదాయకమ్ ॥ ౫ ॥

అచ్యుతం సబలం చన్ద్రవక్త్రం వ్యాప్తపరావరమ్ ।
యోగేశ్వరం జగద్యోనిం బ్రహ్మరూపం మహేశ్వరమ్ ॥ ౬ ॥

ముకున్దం చాపి వైకుణ్ఠమేకరూపం కవిం ధ్రువమ్ ।
వాసుదేవం మహాదేవం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియమ్ ॥ ౭ ॥

గోప్రియం గోహితం యజ్ఞం యజ్ఞాఙ్గం యజ్ఞవర్ధనమ్ ।
యజ్ఞస్యాపి చ భోక్తారం వేదవేదాఙ్గపారగమ్ ॥ ౮ ॥

వేదజ్ఞం వేదరూపం తం విద్యావాసం సురేశ్వరమ్ ।
ప్రత్యక్షం చ మహాహంసం శఙ్ఖపాణిం పురాతనమ్ ॥ ౯ ॥

పుష్కరం పుష్కరాక్షం చ వరాహం ధరణీధరమ్ ।
ప్రద్యుమ్నం కామపాలం చ వ్యాసధ్యాతం మహేశ్వరమ్ ॥ ౧౦ ॥

సర్వసౌఖ్యం మహాసౌఖ్యం సాఙ్ఖ్యం చ పురుషోత్తమమ్ ।
యోగరూపం మహాజ్ఞానం యోగీశమజితప్రియమ్ ॥ ౧౧ ॥

అసురారిం లోకనాథం పద్మహస్తం గదాధరమ్ ।
గుహావాసం సర్వవాసం పుణ్యవాసం మహాజనమ్ ॥ ౧౨ ॥

వృన్దానాథం బృహత్కాయం పావనం పాపనాశనమ్ ।
గోపీనాథం గోపసఖం గోపాలం చ గణాశ్రయమ్ ॥ ౧౩ ॥

పరాత్మానం పరాధీశం కపిలం కార్యమానుషమ్ ।
నమామి నిఖిలం నిత్యం మనోవాక్కాయకర్మభిః ॥ ౧౪ ॥

నామ్నాం శతేనాపి తు పుణ్యకర్తా
యః స్తౌతి విష్ణుం మనసా స్థిరేణ ।
స యాతి లోకం మధుసూదనస్య
విహాయ దోషానిహ పుణ్యభూతః ॥ ౧౫ ॥

నామ్నాం శతం మహాపుణ్యం సర్వపాతకశోధనమ్ ।
అనన్యమనసా ధ్యాజేజ్జపేద్ధ్యానసమన్వితః ॥ ౧౬ ॥

నిత్యమేవ నరః పుణ్యం గఙ్గాస్నానఫలం లభేత్ ।
తస్మాత్తు సుస్థిరో భూత్వా సమాహితమనా జపేత్ ॥ ౧౭ ॥

ఇతి శ్రీవిష్ణవష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ।

Also Read:

Sri Vishnu Ashtottara Shatanama Stotram in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Sri Vishnu Ashtottara Shatanama Stotram Lyrics in Telugu | Sri Vishnu Slokam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top