Ashtottara Shatanamavali

Prayer with 108 Names of Shri Uchchishtagananatha in Telugu

Ucchistagananathasya Astottarasatanamavali, Ucchistagananathasya Astottarasatanamavali, 108 names of Sri Ucchista Ganapati, 108 names of Ganesha, Different names of Ganesh, Ganpati 108 names, 108 names of Sri Vinayaka, 108 names of Gajanana.

Prayer with 108 Names of Sri Ucchista Ganesha Telugu Lyrics:

శ్రీఉచ్ఛిష్టగణనాథస్య అష్టోత్తరశతనామావలిః

ఓం వన్దారుజనమన్దారపాదపాయ నమో నమః ఓం ।
ఓం చన్ద్రార్ధశేఖరప్రాణతనయాయ నమో నమః ఓం ।
ఓం శైలరాజసుతోత్సఙ్గమణ్డనాయ నమో నమః ఓం । వన్దనాయ
ఓం వల్లీశవలయక్రీడాకుతుకాయ నమో నమః ఓం ।
ఓం శ్రీనీలవాణీలలితారసికాయ నమో నమః ఓం ।
ఓం స్వానన్దభవనానన్దనిలయాయ నమో నమః ఓం ।
ఓం చన్ద్రమణ్డలసన్దృష్యస్వరూపాయ నమో నమః ఓం ।
ఓం క్షీరాబ్ధిమధ్యకల్పద్రుమూలస్థాయ నమో నమః ఓం ।
ఓం సురాపగాసితామ్భోజసంస్థితాయ నమో నమః ఓం ।
ఓం సదనీకృతమార్తాణ్డమణ్డలాయ నమో నమః ఓం । ౧౦ ।

ఓం ఇక్షుసాగరమధ్యస్థమన్దిరాయ నమో నమః ఓం ।
ఓం చిన్తామణిపురాధీశసత్తమాయ నమో నమః ఓం ।
ఓం జగత్సృష్టితిరోధానకారణాయ నమో నమః ఓం ।
ఓం క్రీడార్థసృష్టభువనత్రితయాయ నమో నమః ఓం ।
ఓం శుణ్డోద్ధూతజలోద్భూతభువనాయ నమో నమః ఓం ।
ఓం చేతనాచేతనీభూతశరీరాయ నమో నమః ఓం ।
ఓం అణుమాత్రశరీరాన్తర్లసితాయ నమో నమః ఓం ।
ఓం సర్వవశ్యకరానన్తమన్త్రార్ణాయ నమో నమః ఓం ।
ఓం కుష్ఠాద్యామయసన్దోహశమనాయ నమో నమః ఓం ।
ఓం ప్రతివాదిముఖస్తమ్భకారకాయ నమో నమః ఓం । ౨౦ ।

ఓం పరాభిచారదుష్కర్మనాశకాయ నమో నమః ఓం ।
ఓం సకృన్మన్త్రజపధ్యానముక్తిదాయ నమో నమః ఓం ।
ఓం నిజభక్తవిపద్రక్షాదీక్షితాయ నమో నమః ఓం ।
ఓం ధ్యానామృతరసాస్వాదదాయకాయ నమో నమః ఓం ।
ఓం గుహ్యపూజారతాభీష్టఫలదాయ నమో నమః ఓం । కులీయపూజా
ఓం రూపౌదార్యగుణాకృష్టత్రిలోకాయ నమో నమః ఓం ।
ఓం అష్టద్రవ్యహవిఃప్రీతమానసాయ నమో నమః ఓం ।
ఓం అవతారాష్టకద్వన్ద్వప్రదానాయ నమో నమః ఓం । భవతారాష్టక
ఓం భారతాలేఖనోద్భిన్నరదనాయ నమో నమః ఓం ।
ఓం నారదోద్గీతరుచిరచరితాయ నమో నమః ఓం । ౩౦ ।

ఓం నిఖిలామ్నాయసఙ్గుష్ఠవైభవాయ నమో నమః ఓం ।
ఓం బాణరావణచణ్డీశపూజితాయ నమో నమః ఓం ।
ఓం ఇన్ద్రాదిదేవతావృన్దరక్షకాయ నమో నమః ఓం ।
ఓం సప్తర్షిమానసాలాననిశ్చేష్టాయ నమో నమః ఓం ।
ఓం ఆదిత్యాదిగ్రహస్తోమదీపకాయ నమో నమః ఓం ।
ఓం మదనాగమసత్తన్త్రపారగాయ నమో నమః ఓం ।
ఓం ఉజ్జీవితేశసన్దగ్ధమదనాయ నమో నమః ఓం । కుఞ్జీవితే
ఓం శమీమహీరుహప్రీతమానసాయ నమో నమః ఓం ।
ఓం జలతర్పణసమ్ప్రీతహృదయాయ నమో నమః ఓం ।
ఓం కన్దుకీకృతకైలాసశిఖరాయ నమో నమః ఓం । ౪౦ ।

ఓం అథర్వశీర్షకారణ్యమయూరాయ నమో నమః ఓం ।
ఓం కల్యాణాచలశృఙ్గాగ్రవిహారాయ నమో నమః ఓం ।
ఓం ఆతునైన్ద్రాదిసామసంస్తుతాయ నమో నమః ఓం ।
ఓం బ్రాహ్మ్యాదిమాతృనివఃపరీతాయ నమో నమః ఓం ।
ఓం చతుర్థావరణారక్షిదిగీశాయ నమో నమః ఓం । రక్షిధీశాయ
ఓం ద్వారావిష్టనిధిద్వన్ద్వశోభితాయ నమో నమః ఓం ।
ఓం అనన్తపృథివీకూర్మపీఠాఙ్గాయ నమో నమః ఓం ।
ఓం తీవ్రాదియోగినీవృన్దపీఠస్థాయ నమో నమః ఓం ।
ఓం జయాదినవపీఠశ్రీమణ్డితాయ నమో నమః ఓం ।
ఓం పఞ్చావరణమధ్యస్థసదనాయ నమో నమః ఓం । ౫౦ ।

ఓం క్షేత్రపాలగణేశాదిద్వారపాయ నమో నమః ఓం ।
ఓం మహీరతీరమాగౌరీపార్శ్వకాయ నమో నమః ఓం ।
ఓం మద్యప్రియాదివినయివిధేయాయ నమో నమః ఓం ।
ఓం వాణీదుర్గాంశభూతార్హకలత్రాయ నమో నమః ఓం । భూతార్ధ
ఓం వరహస్తిపిశాచీహృన్నన్దనాయ నమో నమః ఓం ।
ఓం యోగినీశచతుష్షష్టిసంయుతాయ నమో నమః ఓం ।
ఓం నవదుర్గాష్టవసుభిస్సేవితాయ నమో నమః ఓం ।
ఓం ద్వాత్రింశద్భైరవవ్యూహనాయకాయ నమో నమః ఓం ।
ఓం ఐరావతాదిదిగ్దన్తిసంవృతాయ నమో నమః ఓం ।
ఓం కణ్ఠీరవమయూరాఖువాహనాయ నమో నమః ఓం । ౬౦ ।

ఓం మూషకాఙ్కమహారక్తకేతనాయ నమో నమః ఓం ।
ఓం కుమ్భోదరకరన్యస్తపాదాబ్జాయ నమో నమః ఓం ।
ఓం కాన్తాకాన్తతరాఙ్గస్థకరాగ్రాయ నమో నమః ఓం ।
ఓం అన్తస్థభువనస్ఫీతజఠరాయ నమో నమః ఓం ।
ఓం కర్పూరవీటికాసారరక్తోష్ఠాయ నమో నమః ఓం ।
ఓం శ్వేతార్కమాలాసన్దీప్తకన్ధరాయ నమో నమః ఓం ।
ఓం సోమసూర్యబృహద్భానులోచనాయ నమో నమః ఓం ।
ఓం సర్వసమ్పత్ప్రదామన్దకటాక్షాయ నమో నమః ఓం ।
ఓం అతివేలమదారక్తనయనాయ నమో నమః ఓం ।
ఓం శశాఙ్కార్ధసమాదీప్తమస్తకాయ నమో నమః ఓం । ౭౦ ।

ఓం సర్పోపవీతహారాదిభూషితాయ నమో నమః ఓం ।
ఓం సిన్దూరితమహాకుమ్భసువేషాయ నమో నమః ఓం ।
ఓం ఆశావసనతాదృష్యసౌన్దర్యాయ నమో నమః ఓం ।
ఓం కాన్తాలిఙ్గనసఞ్జాతపులకాయ నమో నమః ఓం ।
ఓం పాశాఙ్కుశధనుర్బాణమణ్డితాయ నమో నమః ఓం ।
ఓం దిగన్తవ్యాప్తదానామ్బుసౌరభాయ నమో నమః ఓం ।
ఓం సాయన్తనసహస్రాంశురక్తాఙ్గాయ నమో నమః ఓం ।
ఓం సమ్పూర్ణప్రణవాకారసున్దరాయ నమో నమః ఓం ।
ఓం బ్రహ్మాదికృతయజ్ఞాగ్నిసమ్భూతాయ నమో నమః ఓం ।
ఓం సర్వామరప్రార్థనాత్తవిగ్రహాయ నమో నమః ఓం । ౮౦ ।

ఓం జనిమాత్రసురత్రాసనాశకాయ నమో నమః ఓం ।
ఓం కలత్రీకృతమాతఙ్గకన్యకాయ నమో నమః ఓం ।
ఓం విద్యావదసురప్రాణనాశకాయ నమో నమః ఓం ।
ఓం సర్వమన్త్రసమారాధ్యస్వరూపాయ నమో నమః ఓం ।
ఓం షట్కోణయన్త్రపీఠాన్తర్లసితాయ నమో నమః ఓం ।
ఓం చతుర్నవతిమన్త్రాత్మవిగ్రహాయ నమో నమః ఓం ।
ఓం హుఙ్గఙ్క్లాఙ్గ్లామ్ముఖానేకబీజార్ణాయ నమో నమః ఓం ।
ఓం బీజాక్షరత్రయాన్తస్థశరీరాయ నమో నమః ఓం ।
ఓం హృల్లేఖాగుహ్యమన్త్రాన్తర్భావితాయ నమో నమః ఓం । బీజమన్త్రాన్తర్భావితాయ
ఓం స్వాహాన్తమాతృకామాలారూపాధ్యాయ నమో నమః ఓం । ౯౦ ।

ఓం ద్వాత్రింశదక్షరమయప్రతీకాయ నమో నమః ఓం ।
ఓం శోధనానర్థసన్మన్త్రవిశేషాయ నమో నమః ఓం ।
ఓం అష్టాఙ్గయోగినిర్వాణదాయకాయ నమో నమః ఓం ।
ఓం ప్రాణేన్ద్రియమనోబుద్ధిప్రేరకాయ నమో నమః ఓం ।
ఓం మూలాధారవరక్షేత్రనాయకాయ నమో నమః ఓం ।
ఓం చతుర్దలమహాపద్మసంవిష్టాయ నమో నమః ఓం ।
ఓం మూలత్రికోణసంశోభిపావకాయ నమో నమః ఓం ।
ఓం సుషుమ్నారన్ధ్రసఞ్చారదేశికాయ నమో నమః ఓం ।
ఓం షట్గ్రన్థినిమ్నతటినీతారకాయ నమో నమః ఓం ।
ఓం దహరాకాశసంశోభిశశాఙ్కాయ నమో నమః ఓం । ౧౦౦ ।

ఓం హిరణ్మయపురామ్భోజనిలయాయ నమో నమః ఓం ।
ఓం భ్రూమధ్యకోమలారామకోకిలాయ నమో నమః ఓం ।
ఓం షణ్ణవద్వాదశాన్తస్థమార్తాణ్డాయ నమో నమః ఓం ।
ఓం మనోన్మణీసుఖావాసనిర్వృతాయ నమో నమః ఓం ।
ఓం షోడశాన్తమహాపద్మమధుపాయ నమో నమః ఓం ।
ఓం సహస్రారసుధాసారసేచితాయ నమో నమః ఓం ।
ఓం నాదబిన్దుద్వయాతీతస్వరూపాయ నమో నమః ఓం ।
ఓం ఉచ్ఛిష్టగణనాథాయ మహేశాయ నమో నమః ఓం । ౧౦౮ ।

యతి శ్రీరామానన్దేన్ద్రసరస్వతీస్వామిగల్ (శాన్తాశ్రమ, తఞ్జావుర ౧౯౫౯)

Also Read:

Prayer with 108 Names of Shri Uchchishtagananatha in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil