Templesinindiainfo

Best Spiritual Website

Shri Guruvayupureshvara Ashtottarashatanama Stotraratnam Lyrics in Telugu

Sri Guruvayupureshvara Ashtottarashatanama Stotraratnam Lyrics in Telugu:

శ్రీగురువాయుపురేశ్వరాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్
శ్రీవిద్యారాజగోపాలాభిధశ్రీమహావైకుణ్ఠేశ్వరస్వరూప
శ్రీగురువాయుపురేశ్వరాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్ ॥

పార్వత్యువాచ –
దేవదేవ మహాదేవ మహావైష్ణవతల్లజ ।
జీవవాతపురేశస్య మాహాత్మ్యమఖిలం త్వయా ॥ ౧ ॥

మన్త్రతన్త్రరహస్యాఢ్యైః సహస్రాధికనామభిః ।
అద్య మే ప్రేమభారేణోపన్యస్తమిదమద్భుతమ్ ॥ ౨ ॥

మహావైకుణ్ఠనాథస్య ప్రభావమఖిలం ప్రభో ।
సఙ్గ్రహేణ శ్రోతుమద్య త్వరాయుక్తాస్మ్యహం ప్రభో ॥ ౩ ॥

యస్య శ్రవణమాత్రేణ జీవవృన్దేషు సర్వతః ।
నాతికృచ్ఛ్రేణ యత్నేన లసేయుః సర్వసిద్ధయః ॥ ౪ ॥

తాదృశం సులభం స్తోత్రం శ్రోతుమిచ్ఛామి త్వన్ముఖాత్ ।
ఈశ్వర ఉవాచ –
మహాదేవి శివే భద్రే జీవవాతపురేశితుః ॥ ౫ ॥

మాహాత్మ్యవారిధౌ మగ్నః పూరయామి త్వదీప్సితమ్ ।
పూర్వం యన్నామసాహస్రం తస్య దేవస్య భాషితమ్ ॥ ౬ ॥

తస్యాదౌ విజృమ్భమాణైరష్టాధికశతేన తు ।
నామభిర్నిర్మితం స్తోత్రం సర్వసిద్ధివిధాయకమ్ ॥ ౭ ॥

పఠితుం నామసాహస్రం అశక్తాః సన్తి యే శివే ।
తేషామర్థే స్తోత్రమేతత్సఙ్గృహీతం ఫలప్రదమ్ ॥ ౮ ॥

అనుకూలౌ దేశకాలౌ యస్య స్తో జగతీహ తు ।
పఠితవ్యం తేన నామసాహస్రం యత్నతః శివే ॥ ౯ ॥

ఆలస్యదూషితే చిత్తే విశ్వాసరహితే తథా ।
గురువాతపురేశస్య న హి మూర్తిః ప్రసీదతి ॥ ౧౦ ॥

గురోరన్యత్ర విశ్వాసీ తథా వాతపురేశితుః ।
కథమేతత్ఫలం ప్రోక్తం యథావదధిగచ్ఛతి ॥ ౧౧ ॥

ఏక ఏవ గురుర్యస్య వైకుణ్ఠో యస్య దైవతమ్ ।
తస్య భక్తస్య నూనం హి స్తోత్రమేతత్ఫలిష్యతి ॥ ౧౨ ॥

అద్య తే దేవి వక్ష్యామి నామ్నామష్టోత్తరం శతమ్ ।
స్తోత్రరాజమిమం పుణ్యం సావధానమనాః శృణు ॥ ౧౩ ॥

స్తోత్రస్యాస్య ఋషిః ప్రోక్తో దక్షిణామూర్తిరీశ్వరః ।
ఛన్దోఽనుష్టుప్ తథా దేవో గురువాయుపురేశ్వరః ॥ ౧౪ ॥

రమాశక్తిస్మరైర్బీజైః బీజశక్తీ చ కీలకమ్ ।
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః ॥ ౧౫ ॥

మూలమన్త్రస్య షడ్భాగైః కరాఙ్గన్యాసమాచరేత్ ।
మహావైకుణ్ఠరూపేణ ధ్యాతవ్యాత్ర హి దేవతా ॥ ౧౬ ॥

ఇన్ద్రనీలసమచ్ఛాయం పీతామ్బరధరం హరిమ్ ।
శఙ్ఖచక్రగదాపద్మైర్లసద్బాహుం విచిన్తయేత్ ॥ ౧౭ ॥

ధ్యానమ్ –
క్షీరామ్భోధిస్థకల్పద్రుమవనవిలసద్రత్నయుఙ్మణ్టపాన్తః
శఙ్ఖం చక్రం ప్రసూనం కుసుమశరచయం చేక్షుకోదణ్డపాశౌ ।
హస్తాగ్రైర్ధారయన్తం సృణిమపి చ గదాం భూరమాఽఽలిఙ్గితం తం
ధ్యాయేత్సిన్దూరకాన్తిం విధిముఖవిబుధైరీడ్యమానం ముకున్దమ్ ॥

అథ అష్టోత్తరశతనామస్తోత్రమ్ ।
మహావైకుణ్ఠనాథాఖ్యో మహానారాయణాభిధః ।
తారశ్రీశక్తికన్దర్పచతుర్బీజకశోభితః ॥ ౧౯ ॥

గోపాలసున్దరీరూపః శ్రీవిద్యామన్త్రవిగ్రహః ।
రమాబీజసమారమ్భో హృల్లేఖాసమలఙ్కృతః ॥ ౨౦ ॥

మారబీజసమాయుక్తో వాణీబీజసమన్వితః ।
పరాబీజసమారాధ్యో మీనకేతనబీజకః ॥ ౨౧ ॥

తారశక్తిరమాయుక్తః కృష్ణాయపదపూజితః ।
కాదివిద్యాద్యకూటాఢ్యో గోవిన్దాయపదప్రియః ॥ ౨౨ ॥

కామరాజాఖ్యకూటేశో గోపీజనసుభాషితః ।
వల్లభాయపదప్రీతః శక్తికూటవిజృమ్భితః ॥ ౨౩ ॥

వహ్నిజాయాసమాయుక్తః పరావాఙ్మదనప్రియః ।
మాయారమాసుసమ్పూర్ణో మన్త్రరాజకలేబరః ॥ ౨౪ ॥

ద్వాదశావృతిచక్రేశో యన్త్రరాజశరీరకః ।
పిణ్డగోపాలబీజాఢ్యః సర్వమోహనచక్రగః ॥ ౨౫ ॥

షడక్షరీమన్త్రరూపో మన్త్రాత్మరసకోణగః ।
పఞ్చాఙ్గకమనుప్రీతః సన్ధిచక్రసమర్చితః ॥ ౨౬ ॥

అష్టాక్షరీమన్త్రరూపో మహిష్యష్టకసేవితః ।
షోడశాక్షరమన్త్రాత్మా కలానిధికలార్చితః ॥ ౨౭ ॥

అష్టాదశాక్షరీరూపోఽష్టాదశదలపూజితః ।
చతుర్వింశతివర్ణాత్మగాయత్రీమనుసేవితః ॥ ౨౮ ॥

చతుర్వింశతినామాత్మశక్తివృన్దనిషేవితః ।
క్లీఙ్కారబీజమధ్యస్థః కామవీథీప్రపూజితః ॥ ౨౯ ॥

ద్వాత్రింశదక్షరారూఢో ద్వాత్రింశద్భక్తసేవితః ।
పిణ్డగోపాలమధ్యస్థః పిణ్డగోపాలవీథిగః ॥ ౩౦ ॥

వర్ణమాలాస్వరూపాఢ్యో మాతృకావీథిమధ్యగః ।
పాశాఙ్కుశద్విబీజస్థః శక్తిపాశస్వరూపకః ॥ ౩౧ ॥

పాశాఙ్కుశీయచక్రేశో దేవేన్ద్రాదిప్రపూజితః ।
లిఖితో భూర్జపత్రాదౌ క్రమారాధితవైభవః ॥ ౩౨ ॥

ఊర్ధ్వరేఖాసమాయుక్తో నిమ్నరేఖాప్రతిష్ఠితః ।
సమ్పూర్ణమేరురూపేణ సమ్పూజితోఽఖిలప్రదః ॥ ౩౩
మన్త్రాత్మవర్ణమాలాభిః సమ్యక్శోభితచక్రరాట్ ।
శ్రీచక్రబిన్దుమధ్యస్థయన్త్రసంరాట్స్వరూపకః ॥ ౩౪ ॥

కామధర్మార్థర్ఫలదః శత్రుదస్యునివారకః ।
కీర్తికాన్తిధనారోగ్యరక్షాశ్రీవిజయప్రదః ॥ ౩౫ ॥

పుత్రపౌత్రప్రదః సర్వభూతవేతాలనాశనః
కాసాపస్మారకుష్ఠాదిసర్వరోగవినాశకః ॥ ౩౬ ॥

త్వగాదిధాతుసమ్బద్ధసర్వామయచికిత్సకః ।
డాకిన్యాదిస్వరూపేణ సప్తధాతుషు నిష్ఠితః ॥ ౩౭ ॥

స్మృతిమాత్రేణాష్టలక్ష్మీవిశ్రాణనవిశారదః ।
శ్రుతిమౌలిసమారాధ్యమహాపాదుకలేబరః ॥ ౩౮ ॥

మహాపదావనీమధ్యరమాదిషోడశీద్వికః ।
రమాదిషోడశీయుక్తరాజగోపద్వయాన్వితః ॥ ౩౯ ॥

శ్రీరాజగోపమధ్యస్థమహానారాయణద్వికః ।
నారాయణద్వయాలీఢమహానృసింహరూపకః ॥ ౪౦ ॥

లఘురూపమహాపాదుః మహామహాసుపాదుకః ।
మహాపదావనీధ్యానసర్వసిద్ధివిలాసకః ॥ ౪౧ ॥

మహాపదావనీన్యాసశతాధికకలాష్టకః ।
పరమానన్దలహరీసమారబ్ధకలాన్వితః ॥ ౪౨ ॥

శతాధికకలాన్తోద్యచ్ఛ్రీమచ్చరణవైభవః ।
శిర-ఆదిబ్రహ్మరన్ధ్రస్థానన్యస్తకలావలిః ॥ ౪౩ ॥

ఇన్ద్రనీలసమచ్ఛాయః సూర్యస్పర్ధికిరీటకః ।
అష్టమీచన్ద్రవిభ్రాజదలికస్థలశోభితః ॥ ౪౪ ॥

కస్తూరీతిలకోద్భాసీ కారుణ్యాకులనేత్రకః ।
మన్దహాసమనోహారీ నవచమ్పకనాసికః ॥ ౪౫ ॥

మకరకుణ్డలద్వన్ద్వసంశోభితకపోలకః ।
శ్రీవత్సాఙ్కితవక్షఃశ్రీః వనమాలావిరాజితః ॥ ౪౬ ॥

దక్షిణోరః ప్రదేశస్థపరాహఙ్కృతిరాజితః ।
ఆకాశవత్క్రశిష్ఠశ్రీమధ్యవల్లీవిరాజితః ॥ ౪౭ ॥

శఙ్ఖచక్రగదాపద్మసంరాజితచతుర్భుజః ।
కేయూరాఙ్గదభూషాఢ్యః కఙ్కణాలిమనోహరః ॥ ౪౮ ॥

నవరత్నప్రభాపుఞ్జచ్ఛురితాఙ్గులిభూషణః ।
గుల్ఫావధికసంశోభిపీతచేలప్రభాన్వితః ॥ ౪౯ ॥

కిఙ్కిణీనాదసంరాజత్కాఞ్చీభూషణశోభితః ।
విశ్వక్షోభకరశ్రీకమసృణోరుద్వయాన్వితః ॥ ౫౦ ॥

ఇన్ద్రనీలాశ్మనిష్పన్నసమ్పుటాకృతిజానుకః ।
స్మరతూణాభలక్ష్మీకజఙ్ఘాద్వయవిరాజితః ॥ ౫౧ ॥

మాంసలగుల్ఫలక్ష్మీకో మహాసౌభాగ్యసంయుతః ।
హ్రీంఙ్కారతత్త్వసమ్బోధినూపురద్వయరాజితః ॥ ౫౨ ॥

ఆదికూర్మావతారశ్రీజయిష్ణుప్రపదాన్వితః ।
నమజ్జనతమోవృన్దవిధ్వంసకపదద్వయః ॥ ౫౩ ॥

నఖజ్యోత్స్నాలిశైశిర్యపరవిద్యాప్రకాశకః ।
రక్తశుక్లప్రభామిశ్రపాదుకాద్వయవైభవః ॥ ౫౪ ॥

దయాగుణమహావార్ధిర్గురువాయుపురేశ్వరః ।

ఫలశ్రుతిః –
ఇత్యేవం కథితం దేవి నామ్నామష్టోత్తరం శతమ్ ॥ ౫౫ ॥

గురువాయుపురేశస్య సర్వసిద్ధివిధాయకమ్ ।
కృష్ణాష్టమీసమారబ్ధమాసేనైకేన సిద్ధిదమ్ ॥ ౫౬ ॥

కృష్ణాష్టమీం సమారభ్య యావదన్యాఽసితాఽష్టమీ ।
తావత్కాలం స్తోత్రమేతత్ ప్రత్యహం శతశః పఠేత్ ॥ ౫౭ ॥

మాతృకాపుటితం కృత్వా హిత్వాఽఽలస్యం సుమఙ్గలే ।
ఏకాన్తభక్తియుక్తో హి గురువాయుపురేశ్వరే ॥ ౫౮ ॥

జీవన్నేవ స భక్తాగ్ర్యో మాధవాధిష్ఠితో భవేత్ ।
తప్తకాఞ్చనగౌరే హి తచ్ఛరీరే సదా లసన్ ॥ ౫౯ ॥

గురువాయుపురాధీశోఽద్భుతాని హి కరిష్యతి ।
అత ఆవాం మహేశాని గచ్ఛావః శరణం హి తమ్ ॥ ౬౦ ॥

కారుణ్యమూర్తిమీశానం గురువాయుపురేశ్వరమ్ ।
ఉడ్డామరేశతన్త్రేఽస్మిన్ పటలే క్షిప్రసాధనే ॥ ౬౧ ॥

మహావైకుణ్ఠనాథస్య గురువాయుపురేశితుః ।
అష్టోత్తరశతం నామ్నాం సర్వసిద్ధివిలాసకమ్ ।
అధ్యాయం సప్తమం పూర్ణమవదాతం కరోత్యుమే ॥ ౬౨ ॥

ఇతి శ్రీగురువాయుపురేశ్వరాష్టోత్తరశతనామస్తోత్రరత్నం సమ్పూర్ణమ్ ।

॥ శుభమ్ ॥

Also Read:

Shri Guruvayupureshvara Ashtottarashatanama Stotraratnam Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shri Guruvayupureshvara Ashtottarashatanama Stotraratnam Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top